Home » News » Record Liquor Sales In Telangana Andhra Pradesh
News

Record Liquor Sales : న్యూ ఇయ‌ర్ రోజు మద్యం అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రికార్డ్.. ఎంతంటే..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 1, 2025, 8:00 pm
Advertisement

Record Liquor Sales : మొన్నటిదాకా తెలంగాణాలోనే Telangana  Liquor మందుబాబులు ఎక్కువ అని అనుకున్నారు కానీ కొత్త మద్యం పాలసీ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ Andhra pradesh లో కూడా జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 31న అంటే న్యూ ఇయర్ వేడుక కోసం మద్యం అమ్మకాలు ఒక రేంజ్ లో ఉంటాయి.

Advertisement

Record Liquor Sales : న్యూ ఇయ‌ర్ రోజు మద్యం అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రికార్డ్.. ఎంతంటే..?

Record Liquor Sales పండగ ఏదైనా సరే మద్యం లో..

తెలంగాణాలో ఎప్పుడు New Year న్యూ ఇయర్ కి రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఐతే ఈసారి ఏపీలో కూడా మద్యం అమ్మకాలు అదిరిపోయాయి. ఈసారి డిసెంబర్ 31న తెలంగాణాలో 403 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ Andhra pradesh Liquor లో 219 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి.

Advertisement

ఏపీలో డిసెంబర్ 30న 219 కోట్లు.. 31న 113 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణాలో డిసెంబర్ 31న ఏకంగా 403 కోట్ల మద్యం అమ్ముడైంది. పండగ ఏదైనా సరే మద్యం లో తెలంగాణా మాత్రం ఎప్పుడు ఫస్టే ఉంటుంది. ఐతే ఈసారి ఆంధ్రాలో కూడా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. Telangana 403 Crores Andhra Pradesh 219 Crores Record Sales Alcohol , Telangana, Andhra Pradesh, Alcohol Sales, Record, December 31, Januay, New Year 2025

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి