Categories: NewsTelangana

M Parameshwar Reddy : ఉప్ప‌ల్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ క్ల‌బ్‌కు అండ‌గా నిలుస్తా.. : మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

M Parameshwar Reddy : ఉప్ప‌ల్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ క్ల‌బ్‌కు అన్ని వేళ‌ల‌లో అండ‌గా నిలుస్తాన‌ని Uppal Congress Inchage  ఉప్ప‌ల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి M Parameshwar Reddy మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. క్ల‌బ్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. క్ల‌బ్ అభివృద్ధికి నిరంత‌రం కృషి చేస్తామ‌న్నారు.  Uppal ఉప్ప‌ల్ మెయిన్ రోడ్డులో Uppal ఉప్ప‌ల్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ క్ల‌బ్‌కు ఇప్ప‌టికే కార్పొరేట‌ర్ M Rajitha Parameshwar Reddy మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి సుమారు 400 గ‌జాల స్థ‌లాన్ని కేటాయించిన విష‌యం తెలిసిందే. ఇదే కాకుండా క్ల‌బ్‌లో మౌళిక వ‌స‌తులు, ఇత‌ర ఏర్పాట్ల‌కు రూ.20 ల‌క్ష‌ల నిధుల‌ను కూడా కేటాయించారు.

M Parameshwar Reddy : ఉప్ప‌ల్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ క్ల‌బ్‌కు అండ‌గా నిలుస్తా.. : మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

దీంతో ఉప్ప‌ల్ సీనియ‌ర్ సిటిజ‌న్స్ క్ల‌బ్ ప్ర‌తినిధులు ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిని క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉప్ప‌ల్‌లో మొద‌టి సారిగా క్ల‌బ్ ఏర్పాటుకు స్థ‌లాన్ని కేటాయించ‌డంతో పాటు అందులో మౌళిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పించేందుకు నిధులను మంజూరు చేయించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

కార్య‌క్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు శ్రీ మేకల రాంరెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్ గారు ,మనోహర్ గారు ,కుమారస్వామి గారు ,నారాయణ గౌడ్ గారు ,విజయకుమార్ గారు ,లాలాపేట నర్సిహ్మ రెడ్డి గారు , మందముల అంజిరెడ్డి గారు పాల్గొన్నారు

Recent Posts

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

29 minutes ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

1 hour ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

2 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

3 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

4 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

5 hours ago

Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?

Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…

6 hours ago

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!

Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…

7 hours ago