CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైంది : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ
ప్రధానాంశాలు:
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైంది : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని Uppal congress Incharge ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి mandumula parameshwar reddy పేర్కొన్నారు. 30 ఏళ్లుగా సాధ్యం కాని వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy ఏడాదిలోనే పరిష్కారం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళితుల పక్షపాతిగా ఉంటూ వస్తుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడం పట్ల హర్షిస్తూ ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.30 సంవత్సరాల మాదిగ జాతి ఆశను ఆకాంక్షను, కలను సాకారం చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి మాదిగజాతి ఔన్నత్యాన్ని పెంచి జాతి ఆకాంక్షలను నెరవేరుస్తున్న మన బాహుబలి సాహస వీరుడు రేవంత్ రెడ్డి అన్నారు. బిల్లుకు మొదటి నుండి కర్త, కర్మ క్రియ, ప్రధాన భూమిక పోషించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్యాబినెట్ మంత్రులందరికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ మాదిగ సమాజం, కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి,మహంకాళి దేవాలయ చైర్మన్ నాచారం గుంటుక కృష్ణ రెడ్డి,సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఎస్ సి సెల్ కోర్డినేటర్ ఎహె ఆర్ మోహన్, వసునూరి ప్రకాష్ రెడ్డి,ఎస్ సి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ,,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి,నియోజకవర్గం అధ్యక్షులు ఆకారపు అరుణ్ పటేల్,మహిళా అధ్యకురాలు అమరేశ్వరి గారు,డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్,గన్నరం విజయ్ కుమార్, బండారం శ్రీకాంత్ గౌడ్,ఎం రాజేష్,తుమ్మల దేవి రెడ్డి,అన్వార్ పాషా,సల్ల ప్రభాకర్ రెడ్డి,ఆఫ్జాల్ భాయ్,బోడిగే మల్లేష్, చిన్న చంద్రశేఖర్ రెడ్డి,తుమ్మల రాజేందర్ రెడ్డి,అల్వల భాస్కర్,
ప్రశాంత్ రెడ్డి,జనగాం రామకృష్ణ,నవీన్ కుమార్,గండు భాస్కర్ రెడ్డి,మోహన్ నాయక్, వెంకటేష్ సేటు, నవీన్ యాదవ్, కుమార్, రాంచేందర్, నాగూర్ బాషా, పీరంబీ గారు, మల్లికార్జున్,సందీప్ భూషణ్, సందీప్,పంతులూరి భాస్కర్,ఎస్ సి సెల్ పస్తం శ్రీరాములు,తూర్పటి జంగయ్య, పస్తం శ్రవణ్,జలీల్ పాషా,నూతలకంటి రాజు గారు,దేవాలయ ధర్మకర్త పూర్ణిమ గారు,బొల్లం నరేష్,చిల్కా నరేష్,సుజాత గారు ఏర్పుల బాలరాజ్,అబ్రహం, చందు నాయక్ ,మునీర్ ,రాజశేఖర్ కృష్ణా రెడ్డి,రజియా సుల్తానా,అజీమ్,గద్ధ క్రాంతి,బండారం రఘు,శ్రీనివాస్ రెడ్డి,షర్ఫుద్దీన్,షాహిద్,జాఫర్,గణేష్ నాయక్, వాసు నాయక్,
డివిజన్ జనరల్ సెక్రెటరీ ధర్మేంద్ర నాయక్, చింతల బాబు గారు, విశాల్ కుమార్, శంకర్, జావిద్, షబ్బీర్,అర్జున్, కృష్ణ,రాఘవేంద్ర ప్రసాద్, సాయి కిరణ్,ధర్మరాజు,మహేందర్ కొంపల్లి బాలరాజ్,మహేందర్, కిరణ్ రాజేష్,గణేష్ శంకర్ భరత్,డేవిడ్, రమేష్, గీత గారు,బండారు జ్యోతి గారు,పంతులూరి భాస్కర్, ఇతరులు పాల్గొన్నారు