Home » News » Venu Swamy Prediction On India Pakistan War
News

Venu Swamy : ఇండియా- పాక్ యుద్ధంపై వేణు స్వామి జోస్యం.. వారు చ‌నిపోతారంటూ.. వీడియో !

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 11, 2025, 8:00 am
Advertisement

Venu Swamy : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులకు దిగుతోంది. అయితే భారత సాయుధ దళాలు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పాను ఓ పాత వీడియోని గుర్తు చేశారు.

Advertisement

Venu Swamy : ఇండియా- పాక్ యుద్ధంపై వేణు స్వామి జోస్యం.. వారు చ‌నిపోతారంటూ.. వీడియో !

Venu Swamy పాత వీడియోతో..

యుద్ధం కారణంగా దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో పాక్ ప్రధాని కూడా చనిపోయే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీకి దోషం ఉందని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

దీనిని చూసిన వారందరూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో తాను షేర్ చేస్తోన్న వీడియోలకు కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తున్నారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ వీడియోకు కూడా కామెంట్ సెక్షన్ ను ఆపేశారు. కాగా నాగ చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోతార‌ని చెప్పి ఫేమ‌స్ అయ్యారు వేణు స్వామి. ఇక అప్ప‌టి నుండి సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి