Amala Paul latest pics viral
Amala Paul : మళయాళీ బ్యూటీ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాంగోపాల్ వర్మ నాగచైతన్యల కాంబినేషన్ లో వచ్చిన బెజవాడ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మెగా హీరోస్ తో జతకట్టి మంచి క్రేజ్ సంపాధించుకుంది. రామ్ చరణ్ తో నాయక్ సినిమాలో నటించింది. అలాగే పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో… మంచి నటన కనబర్చింది. అలాగే సిద్ధార్థ్ లవ్ ఫేయిల్యూర్ సినిమాలో బాధ్యతగల అమ్మాయిగా ఆకట్టుకుంది. అంతే కాకుండా అమలా పాల్ సినిమాల్లో కూడా నటించింది.
ఆమె చిత్రంలో పూర్తి నగ్నంగా కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది.తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేనప్పటికీ తమిళ, మళయాళ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ముంబై కి చెందిన ఓ సింగర్ తో లవ్ ట్రాక్ నడిపినట్లు ఇప్పుడు అదికూడా తెగిపోయినట్లు సమాచారం.
Amala Paul latest pics viral
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమలా హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తోంది. అందాల ఆరబోతతో కనువిందు చేస్తోంది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఎద నడుము అందాలతో మతి పోగొడతోంది. అందాలు ఆరబోస్తూ బీచ్ లో సేదతీరుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.నా చిరకాల మిత్రుడితో డేటింగ్ జరిగింది. నేను నా కాయక్ గురించి మాట్లాడుతున్నాను!… అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.