Home » Entertainment » Anchor Shyamala Creepy Step Dances Video Viral
Entertainment

Anchor Shyamala : యాంక‌ర్ శ్యామ‌ల అదిరిపోయే స్టెప్పులు.. డ్యాన్స్ అదిరిందంటూ కామెంట్స్

Authored By
mallesh
The Telugu News | Published on: April 13, 2022, 10:00 pm
Advertisement

Anchor Shyamala : టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షన్ల‌కు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌ చేస్తుంటుంది. తన యాంకరింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప‌లు మూవీల్లో కూడా శ్యామ‌ల న‌టించి మెప్పించింది. తన సహా టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సీరియల్లో నటించగా.. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. ఇక యూట్యూబ్ లో ఏం చెప్పారు శ్యామల గారు.. అనే పేరుతో ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.అలాగే బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Advertisement

బుల్లి తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం. కాగా పలు సినిమా ఫంక్షన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. దాంతో పాటు పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తోంది. మొత్తానికి ఓ సెలబ్రిటీగా మారిన శ్యామల.. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.అలాగే వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంది శ్యామ‌ల‌. అయితే ఈ మధ్య కాలం లో శ్యామల ఎక్కువగా సోషల్ మీడియా లో ఉండటం వల్ల బాగా ట్రెండ్ అవుతుంది. ఆర్జీవీ హా..ట్ కామెంట్స్ తో శ్యామల ట్రెండ్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా లైవ్‌చాట్‌కు వచ్చిన శ్యామలకు ఫ్యాన్స్‌ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.

Anchor Shyamala creepy step dances Video Viral

Advertisement

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ గురించి అడగ్గా శ్యామల తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నను అడిగారు. కొందరు తన వ్యక్తి గత విషయాలు గురించి అడిగారు. బెస్ట్ ఫ్యామిలీ పిక్ ఏంటి.. తన కొడుకు ఇషాన్ గురించి ఎన్నో ప్రశ్నలు సంధించారు. అందులో ఓ అభిమాని కాస్త నాటీ ప్రశ్నను కూడా అడిగాడు. ఇషాన్ ఆడుకోవడానికి ఓ చెల్లిని ఇవ్వొచ్చు కదా? అని అన్నాడు. దానికి శ్యామల అదిరిపోయే జవాబు ఇచ్చింది. ఓరీ దేవుడా? అన్నట్టుగా నవ్వుతున్న ఎమోజీలను పెట్టింది.అయితే ఈ భామ రీసెంట్ గా ఒక డాన్స్ వీడియో ని పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. జీన్స్ ప్యాంట్, బ్లాక్ డాట్స్ ఉన్న‌ వైట్ టీ ష‌ర్ట్ లో డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. తన డ్యాన్స్ చుసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి