huzurabad result.. హుజూరాబాద్ ఓట్ల కౌంటింగ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మొదటి నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈటల రాజేందర్ మరోసారి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. అయితే తొమ్మది రౌండ్ల దాకా ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉండగా.. పదో రౌండ్లో కూడా ఆయన ముందంజలో నిలిచారు.
అయితే అనూహ్యంగా పదకొండో రౌండ్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 353ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇకపోతే పన్నెండో రౌండ్లో మళ్లీ ఈటల ఆధిక్యంలోకి వచ్చేశారు. బీజేపీకి పదో రౌండ్లో 4235 ఓట్లు వచ్చాయి. కాగా టీఆర్ ఎస్‌కు 3709 ఓట్లు వచ్చాయి. ఇక పదకొండో రౌండ్లో ఈటల రాజేందర్ కు 3941 ఓట్లు రాగా టీఆర్ ఎస్‌కు 4308 ఓట్లు వచ్చాయి.
ఈ ఒక్క రౌండ్ లో టీఆర్ ఎస్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక పన్నెండో రౌండ్లో మళ్లీ ఈటల రాజేందర్ సత్త్తా చాటారు. ఏకంగా 1217 ఓట్లు ఈ రౌండ్ లో ఆధిక్యం ప్రదర్శించారు. మొత్తంగా ఈటలకు 6547 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పన్నెండో రౌండ్ ముగిసే సమయానికి ఈటల రాజేందర్ భారీగా ఆధిక్యంలో ఉన్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.