
Did Soundarya make such a big mistake
Soundarya : సౌందర్య.. ఈ పేరు వినగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది అందం, అభినయం. సుమారు 10 సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా ఇండస్ట్రీని ఏలింది. ఆమె చాలా మూవీస్ లో నటించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం మూవీస్ చేసింది. సావిత్రి తర్వాత మరో సావిత్రిగా తిరుగులేని గుర్తింపును, ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా కొలీవుడ్ లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. సౌందర్య వాస్తవానికి కన్నడకు చెందినదే అయినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు.
ఆమె ఏ మూవీలో నటించిన తన హద్దులు దాటలేదు. దాదాపు సాంప్రదాయ డ్రెస్సుల్లోనే కనిపించేంది. తప్పదు అనే సన్నివేశాల్లో.. పాత్రకు తగినట్టు మోడ్రన్ డ్రెస్ లు వేసినా అవి సైతం పద్దతిగానే ఉండేవి. ఎక్కడా అశ్లీలంగా కనిపించేంది కాదు. ఇందువల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆమె చాలా దగ్గరైంది. తన యాక్టింగ్‌తో అందరి మనసులు దోచుకున్న సౌందర్య… 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిందితన నటనతో అనేక మంది ఫ్యాన్ ను సొంతం చేసుకున్న సౌందర్య.. చనిపోయే వరకు హీరోయిన్‌గానే కొనసాగింది. టాలీవుడ్ లోని టాప్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చాలా మూవీస్ లోనే యాక్ట్ చేసింది.
desire for soundarya is dead before the coast
కానీ ఆమెకు డైరెక్టర్‌గా మారలనే కోరిక ఉండేదట.. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె చనిపోయింది. మోహన్ బాబుతో కలిసి శివ్ శంకర్ మూవీలో యాక్ట్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. తన బావను పెళ్లి చేసుకున్న సౌందర్య.. పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోవడం బాధాకరం. అనంతరం అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సౌందర్య పేరు ఓ మధురజ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆమె సినిమాలు వచ్చినప్పుడు మిస్ కాకుండా చూసేవారు చాలా మందే ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.