
egg drop trick on his dads forehead 7 yers old
Egg Drop Trick :పెరెన్స్ పిల్లల పట్ల ప్రవర్తించేతీరు వారి సున్నితమైన మనసును భాధపెట్టకుండా ఉండాలి . పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండాలి.అప్పుడే వారి పై ఒత్తిడి పడకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు . వారి మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుంది . పిల్లల ఇష్టాన్ని కాదంటే వాళ్ళు చాలా కృంగిపోతారు . వారికి తెలివైన ఆలోచనలు ( క్రీయేటివిటిస్) రావాలంటే వాళ్ళకు ప్రీడమ్ ఇవ్వాలి .అప్పుడే పిల్లలు క్రీయేటివ్ గా ఆలోచిస్తారు .పిల్లలకు కొన్ని ప్రయోగాలు స్కూల్లలో నేర్పిస్తారు.వారు నేర్చుకుంటారు .మరకొందరు పిల్లలు ఇంటర్నేట్ లలో ఎవరో చెసిన ప్రయోగాలు చూసి ప్రయోగం చెస్తారు . ఎవరైన ఎదైన ప్రయోగం చేస్తే అది వేంటనే పిల్లలు చేయాలనుకుంటారు.
ఇక తల్లిదండ్రులు ఫ్రెండ్లిగా ఉంటే ఇక వారి చేష్టలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే .అలాగే ఒక పిల్లాడు వన్ ఫైన్ మార్నింగ్ గుడ్డు ప్రయోగం చెయాలనిపించింది.తన తండ్రిపై గుడ్డుతో ఒక ఎక్స్పర్లమేంట్ చేయాలనుకున్నాడు. తండ్రి తన కొడుకి ప్రీడమ్ ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడు గార్డెన్ లో ఉన్న తన తండ్రికి చేప్పాడు. కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని ఆ తండ్రి ఓకే చెప్పాడు.ప్రయోగంలో భాగంగా తన తండ్రిని నేలపై పడుకొమ్మనాడు.ఆ తరువాత తన తండ్రి నుదిటిపై ఒక గ్లాస్ లో నీటితో నిండుగా నింప్పి పెట్టాడు . ఆ తరువాత ఆ గ్లాస్ పై ఒక తేలికపాటి పేపర్ ప్లేట్ ను ఉంచాడు . తన కొడుకు ప్రయోగాన్ని ఆ పిల్లవాడి తల్లి తన పోన్ కెమేరాతో రికార్డ్ చేస్తుంది.
egg drop trick on his dads forehead 7 yers old
ఆ పేపర్ ప్లేట్ పై ఒక టాయిలేట్ రోల్ ను పెట్టాడు . చివరిగా ఒక ఉడకబెట్టిన గుడ్డును టాయిలేట్ రోల్ పై ఉంచాడు .అసలు ప్రయోగం ఏంటంటే పేపర్ ప్లేట్ ని లాగేస్తే …దానితోపాటూ ..టాయిలేట్ రోల్ కూడా కిందపడిపోయి ..గుడ్డు గ్లాస్ లో పడాలి.ఆ పిల్లవాడు కొరుకున్నట్లే జరిగింది . గుడ్డు గ్లాస్ లో పడింది. ఆ ప్రయోగం సక్సెస్ అయినందుకు . వారి తల్లిదండ్రులిద్దరు చాలా హ్యపిగా ఫిలైయ్యారు. ఆ తరువాత తండ్రి తల మిదనుంచి ఆ పిల్లవాడు ఆ గ్లాస్ ను తిసాడు. ఆ పిల్లవాడు చేసిన ఫన్ని విడియోని చూసిన నేటింజర్లు తెగ నవ్వుతున్నారు.
Egg Drop Trick :ఈ విడియోని ట్విట్టర్ Good Morning America అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇందులో ఆ పిల్లాడు కి 7 సం ” పిల్లాడి పేరు జెకె (zeke). ఆన్ లైన్ లో ఈ ప్రయోగంను చూసి చెయాలనుకున్నాడు. అసలు ఈ ప్రయోగం వర్జినల్ గా ఒక టేబుల్ పై చేసిన ప్రయోగం .కాని ఆ పిల్లవాడు మాత్రం తన తండ్రి పై చెయాలనుకొవడం చిత్రం. ఆ పిల్లాడి ఆలోచన చూస్తేనే అర్ధమవుతుంది .తన తండ్రి ఆ పిల్ల వాడితో ఎంత ఫ్రెండ్లి గా ఉంటున్నాడో చెబుతుంది ఈ విడియో .అయితే ఈ విడియోని పది వేల మందికి పైగా చూశారు . కొడుకుతో తండ్రి అంత ఫ్రెండ్లి గా ఉండటం అద్భుతం .పిల్లల జీవితం లో తండ్రితో గడిపే సమయం చాలా మఖ్యమైనది. ఈ ప్యామిలి చాలా మంచిది .అని ఓ యూజర్ మేచ్చుకున్నారు .
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.