Home » Entertainment » Haripriya In A Parrot Green Dress
Entertainment

Hariprriya : చిలుక పచ్చ రంగు డ్రెస్‌లో చెలరేగిపోయిన హరిప్రియ.. డిఫరెంట్‌గా సింగిల్ స్లీవ్ లెస్ టాప్

Authored By
mallesh
The Telugu News | Published on: October 10, 2021, 9:50 pm
Advertisement

Hariprriya : శాండల్‌వుడ్ హీరోయిన్ హరిప్రియ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న హరిప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈ భామ తెలుగులో తక్కువ సినిమాలే చేసింది. అయితే, మంచి రోల్ ఉన్న సినిమాలు వస్తే తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తానని హరిప్రియ అంటోంది.

Advertisement

Haripriya In A Parrot Green Dress

Hariprriya : స్లీవ్ లెస్ టాప్‌లో సెగ రేపుతోన్న హరిప్రియ..

హరిప్రియ హీరోయిన్‌గా నటించిన కన్నడ చిత్రాలు అన్ని కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. ఇకపోతే నందమూరి నటసింహం బాలయ్య ‘జై సింహ’ చిత్రంలో స్పెషల్ రోల్ ప్లే చేసింది హరిప్రియ. ఇకపోతే సోషల్ మీడియాలోనూ హరిప్రియ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తను నటించిన సినిమాల గురించి, వాటి విడుదల తేదీల గురించి చెప్తుంటుంది. ఈ క్రమంలోనే హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లు, కుర్రకారు హృదయాలను దోచేసుకుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా హరిప్రియ స్టైలిష్ ఫొటోలు షేర్ చేసింది. అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Haripriya In A Parrot Green Dress

స్టైల్‌తోనే గుండెలను దోచుకోవచ్చనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్ చేసింది. సదరు ఫొటోల్లో టాప్ మాదరి చిలుక పచ్చ రంగు సింగిల్ స్లీవ్ బ్లౌజ్ , వైట్ స్కర్ట్ ధరించి ఉంది. హరిప్రియ ధరించిన సింగిల్ స్లీవ్ టాప్ బ్లౌజ్ డిఫరెంట్‌గా ఉంది. వయ్యారంగా నడుముపై చేయివేసి తగు ఆభరణాలు ధరించి ఫొటోలకు ఫోజిచ్చింది హరిప్రియ. ఇక ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘లవ్లీ, సూపర్, హ్యాపీ సండే, సోసో’ అని కామెంట్స్ చేస్తున్నారు. హరిప్రియ కళ్లు చాలా బాగున్నాయని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి