huzurabad result etala win in huzurabad
huzurabad result..అందరూ అనుకున్నట్టే జరిగింది. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించింది. ఊహించిన దాని కంటే కూడా భారీ మెజార్టీ దక్కింది. 22 రౌండ్లలో టీఆర్ ఎస్ కేవలం 8, 11 రౌండ్లలో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మిగతా అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
huzurabad result etala win in huzurabad
రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెరగడంతో ఆయన దాదాపు 23,865 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. దీంతో వరుసగా ఏడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు ఈటల రాజేందర్‌కు లక్షకు పైగా ఓట్లు రావడం గమనార్హం. ఆయనకు గత ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి.
huzurabad result etala win in huzurabad
దీంతో మరోసారి ఆయన గెలుపు పీఠంపై కూర్చున్నారు. గెల్లు శ్రీనివాస్ మీద ఈ స్థాయి మెజార్టీతో గెలవడంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. ఇక అటు మరికొద్ది సేపట్లో ఈటల రాజేందర్ ఈ గెలుపు మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇక దీనిపై అటు టీఆర్ ఎస్‌కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8…
Healthy Snacks With Tea : టీ మరియు స్నాక్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కాంబినేషన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి.…
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా…
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ లేదా పిటాయా దాని ఆరోగ్య ప్రయోజనాలకు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఉష్ణమండల…
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిన సమయంలో వినియోగదారులకు ఊరట కలిగించే…
This website uses cookies.