Rakul Preet Singh Special Announcement On Her Birthday
Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆమె చేసిన ప్రకటనను బట్టి రకుల్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయిందని పలువురు అంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ రకుల్ కు బర్త్ డే విషెస్ తెలపగా, అతడికి రిప్లయి ఇచ్చింది రకుల్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది.
Rakul Preet Singh Special Announcement On Her Birthday
సదరు పోస్టులో ‘థాంక్యూ మై లవ్.. నువ్వు నాకు ఈ సంవత్సరం దొరకిన గొప్ప బహుమతి.. నువ్వు నా జీవితానికి రంగులు అద్దావు.. నా జీవితంలో నాన్ స్టాప్ నవ్వులను యాడ్ చేశావు.. మన ఇద్దరం కలిసి గడిపినన క్షణాలు జ్ఞాపకాలు’ అంటూ జక్కి భగ్నాని ఉద్దేశించి పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పోస్టు చూసి నెటిజన్లు ఓ మై గాడ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Rakul Preet Singh Special Announcement On Her Birthday
చిన్మయి శ్రీ పాద ఈ పోస్ట్‌ను లైక్ చేయగా, చాలా మంది నెటిజన్లు లవ్ సింబల్స్ పోస్టులు కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. రకుల్ నటించిన ‘కొండ పొలం’ చిత్రం శుక్రవారం విడుదలై హిట్ దిశగా కొనసాగుతోంది.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.