Home » Entertainment » Rashi Khanna Shining In A Classic Dress
Entertainment

Rashi Khanna : ఎద అందాలు ఎరవేస్తూ.. క్లాసిక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రాశి..

Authored By
mallesh
The Telugu News | Published on: October 12, 2021, 6:00 am
Advertisement

Rashi Khanna : యాక్టర్, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో చిత్రాలు చేస్తూ.. సత్తా చాటుతోంది.సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే రాశిఖన్నా తాజాగా క్లాసిక్ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది.

Advertisement

rashi khanna shining in a classic dress

‘మోడ్రన్ ట్రెండ్స్ ప్రపంచంలో క్లాసిక్ అంటే ఇదే’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. సీనియర్ హీరోయిన్ కుష్బు సుందర్ సైతం ఈ ఫొటోకు లైక్ కొట్టడం విశేషం. కాగా సదరు ఫొటోలో రాశి ఖన్నా మెరిసిపోతోంది. కొంటెచూపులతో తగు ఆభరణాలు ధరించి ఉన్న రాశి ఖన్నా ట్రాన్స్‌పరెంట్ చున్నీ వేసుకుంది. దాంతో వైట్ టాప్‌తో పాటు ఎద అందాలు, బయటకు కనబడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో ‘యామిని’గా కనిపించిన రాశి ఖన్నా ప్రస్తుతం..

Advertisement

rashi khanna shining in a classic dress

Rashi Khanna : ట్రాన్స్‌పరెంట్ చున్నీలో..కొంటె చూపులతో కైపెక్కిస్తోన్న ముద్దుగుమ్మ..

‘అరణమనై 3, పక్కా కమర్షియల్, థాంక్యూ, సర్దార్, తిరుచిత్రంబలం, మేథావి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. రాశి ఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపున డిజిటల్ ఎంట్రీకి ఓకే చెప్పేసింది. వెబ్ సిరీస్‌ల్లోనూ రాశి ఖన్నా నటిస్తోంది. మాలీవుడ్ మల్టీ‌టాలెంటెడ్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మమ్’ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ‌లో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’ రీమేక్.

Advertisement

rashi khanna shining in a classic dress

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి