Home » Entertainment » Sakshi Agarwal Intoxicated With Her Eyes
Entertainment

Sakshi Agarwal : చూపులతోనే మత్తెక్కిస్తూ.. భారీ ఎద అందాలు చూపుతూ కైపెక్కిస్తోన్న సాక్షి అగర్వాల్

Authored By
mallesh
The Telugu News | Published on: October 10, 2021, 1:05 pm
Advertisement

Sakshi Agarwal : మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా ఎదిగి సత్తా చాటుతోంది సాక్షి అగర్వాల్.‘120 హవర్స్’ అనే చిత్రంతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్న సాక్షి.. కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తమిళ్ సీజన్ త్రీ లో పార్టిసిపేట్ చేసి ఇంకా పాపులర్ అయింది. సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Advertisement

Sakshi Agarwal Latest pics

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ షేర్ చేసే సాక్షఅగర్వాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. సదరు ఫొటోల్లో సాక్షి అగర్వాల్.. లంగావోణి మాదిరి డ్రెస్సులో భారీ ఎద అందాలు చూపుతూ కుర్చీలో కూర్చొని స్టిల్స్ ఇస్తున్నది. బ్లూ విత్ వైట్ కలర్ మిక్స్ టాప్ ధరించి, బ్లూ కలర్ లంగా ధరించిన సాక్షి అగర్వాల్ చూపులతోనే మత్తెక్కిస్తోంది.

Advertisement

Sakshi Agarwal : కుర్చీలో కూర్చొని కొంటె చూపులతో.. హోయలు పోతూ స్టిల్స్..

Sakshi Agarwal Latest pics

మరో ఫొటోలో ఎద అందాలతో పాటు నడుము, నాభి అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోలను చూసి కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ప్రెట్టిగర్ల్ అని కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి అగర్వాల్ కళ్లు చాలా బాగున్నాయంటూ మరి కొందరు పోస్టులు పెడుతున్నారు. సాక్షి అగర్వాల్ ప్రస్తుతం ‘అరణమనై 3, నాన్ కడువల్ ఇలయి, బఘీర, ద నైట్, 120 హవర్స్, కురుక్కు వఝి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి