Categories: NewsTrendingTV Shows

Karthika Deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 2 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించిన సీరియ‌ల్ కార్తీక దీపం Karthika Deepam 2  Serial .ఈ సీరియ‌ల్ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ సీరియ‌ల్ లోని వంట‌లక్క‌, డాక్ట‌ర్ బాబు Doctor Babu పాత్ర‌లు ప్ర‌తీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి. కార్తీక దీపం Karthika Deepam ముగియ‌డంతో దీనికి పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో నే ఇప్పుడు పార్ట్ 2 కూడా వ‌స్తోంది. ఈనెల 25 నుంచి ‘కార్తీక దీపం 2’ ప్ర‌సారం కాబోతోంది. అయితే దీనికి సినిమా స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. Karthika Deepam 2 pre release event

Advertisement

సినిమా స్టైల్‌లో ప్రివ్యూలు, ప్రీమియ‌ర్లు ప్లాన్ చేస్తోంది. గురువారం ‘కార్తీక దీపం 2’ ప్రీమియ‌ర్ హైద‌రాబాద్ Hyderabad లో ఏర్పాటు చేశారు. ఈ సీరియ‌ల్ లోని మొద‌టి భాగాన్ని ముందుగానే కొంత‌మంది ‘కార్తీక దీపం’ అభిమానుల‌కు చూపించ‌బోతున్నారు. ఇన్నాళ్లూ సినిమాల‌కు ప్రీమియ‌ర్లు చూశాం కాని ఈ సీరియ‌ల్ కు ప్రీమియ‌ర్ ఏర్పాటు చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. అంతేకాదు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసిన‌ట్టే ఇప్పుడు ఆ ట్రెండ్ ని సీరియల్స్ కి కూడా తీసుకు వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్నారు.

Advertisement

karthika deepam 2 : బుల్లితెర చ‌రిత్ర‌లో తొలిసారి.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల nirupam paritala , ప్రేమ విశ్వనాథ్ premi viswanath పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియ‌ర్ వేసి దీనిపై మ‌రింత ప్ర‌చారం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తానికి సినిమా స్టైల్‌లోనే కార్తీక దీపంకి సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ చేస్తున్న ప్ర‌చారం దీనిపై మ‌రింత హైప్ పెంచుతుంది. మ‌రి తొలి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రించి స‌రికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఐపీఎల్‌ సీజన్ స‌మ‌యం‌లోనూ కార్తీక దీపం సీరియల్‌ టాప్‌ టీఆర్పి రేటింగ్ కొన‌సాగించిందంటే ఈ సీరియల్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో మ‌నం అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ త‌ర్వాతి పార్ట్ కూడా ఐపీఎల్ స‌మ‌యంలో ‌ వస్తుండటంతో బుల్లితెర ఆడియన్స్ ఏం జ‌రుగుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Vijay TVK : విజయ్ పార్టీని TVK గెలిపించిన ఏడు హామీలు ఇవే..!

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…

1 hour ago

Vijay Pawan Kalyan : దళపతి విజ‌యాన్ని పవన్ ను ఎందుకు టార్గెట్ చేశారు?

Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…

3 hours ago

Vijay CM : విజయ్ సీఎం అవ్వాలంటే.. పొత్తు పెట్టుకోవాల్సిందే..!

Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…

4 hours ago

Sr NTR Vijay History Repeats : సినిమా రాజకీయా ప్రభంజనం.. 1983లో ఎన్టీఆర్.. 2026లో విజయ్

Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…

8 hours ago

Vijay TVK : తమిళనాట విజయ్ రాజకీయ సునామీ.. కుప్పకూలిన ద్రావిడ కోటలు..!

Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…

8 hours ago

White Hair : జుట్టుకు నిమ్మరసం రాస్తే తెల్లబడుతుందా? ఇందులో నిజమెంత? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు!

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…

9 hours ago

Cold Drink And Chips : కూల్‌డ్రింక్‌తో చిప్స్ తింటున్నారా? ఈ ‘డెడ్లీ కాంబినేషన్’ ప్రాణాలకే ముప్పు.. అసలు నిజాలు ఇవే!

Cold Drink And Chips  : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…

11 hours ago

Tea : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే.. అసలు నిజాలు ఇవే!

Tea  : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…

13 hours ago

Pat Cummins : “నా వల్లే ఈ ఓటమి.. ఆ 27 పరుగులు ఇవ్వకుండా ఉండాల్సింది!” పాట్ కమిన్స్..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…

14 hours ago

GT vs PBKS : సాయి సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీ.. పంజాబ్‌పై గుజరాత్ ఘన విజయం

GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…

20 hours ago

Suryakumar Yadav : సూర్య , శ్రేయాస్ కు గంభీర్ షాక్.. టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి అవుట్? కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎంట్రీ!

Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…

21 hours ago

Pawan Anna : “పవనన్నా కాపాడండి.. నన్ను చంపేస్తారు!” మహిళ కన్నీటి వీడియో వైరల్!

Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…

1 day ago