Home » News » 80 Year Old Grandmother Dance Video
News

Viral Video : బాబోయ్ బామ్మ‌..! ఎన‌ర్జీ మామూలుగా లేదుగ‌గా.. పెళ్లి కొడుకుతో డ్యాన్స్ చేస్తున్న వీడియో

Authored By
mallesh
The Telugu News | Updated on: June 4, 2022 1:24 pm
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియా నిత్యం కొన్ని వంద‌ల కొద్ది డ్యాన్స్ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అమ్మాయిలు డ్యాన్స్ పై ఇష్టంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ టాలెంట్ చూపిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో మ‌రింత పెరిగింది. డ్యాన్స్ చేయ‌డానికి చిన్నా పెద్దా వ‌య‌సుతో సంబంధం లేకుండా స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటారు. యూట్యూబ్ లో, ఇన్ స్టా రీల్స్ లో చిన్న‌పిల్ల‌లు, అమ్మాయిలు, బామ్మ వ‌య‌సు వాళ్లు కూడా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిళ్ల‌లో డ్యాన్స్ చేయ‌డం ట్రెండింగ్ లో ఉంది. ఎక్క‌డ చూసినా, ఏ పెళ్లిలో చూసినా ఫ్రెండ్స్, బంధువులు, ఫ్యామిలీ మెంబ‌ర్స్, వ‌ధూవ‌రులు అంద‌రూ డ్యాన్స్ చేస్తూ పెళ్లికే ఊపుతీసుకొస్తున్నారు. సంగీత్ నుంచి మొద‌లు పెడితే మెహంది ఫంక్ష‌న్, పెళ్లిలో, రిసెప్ష‌న్ వేదికగా డ్యాన్స్ ల‌తో దుమ్ములేపుతున్నారు.

80-year-old grandmother dance video

Advertisement

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఓ పెళ్లిలో బామ్మ డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లి కొడుకుతో క‌లిసి మండ‌పంలోనే ఫుల్ ఎన‌ర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తూ మైఖెల్ జాక్సన్ ని గుర్తుచేస్తోంది. డీజే సాంగ్ కి క‌ళ్లజోడు పెట్టుకుని మ‌రీ స్టెప్పులేస్తోంది. అమ్మాయిల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఫుల్ జోష్ గా డ్యాన్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి