
A girl dancing video viral on instagram
Viral Video : ప్రస్తుతం ఎవరి నోట్లో చూసినా కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు.. ఆన్ ది వేలో పాడుకుందాం డ్యుయెటు అనే పాటే నానుతోంది. సోషల్ మీడియాలో కూడా అదే పాట ట్రెండింగ్. రామ్ పొతినేని కొత్త మూవీ ది వారియర్ సినిమాలోని పాట అది. ఆ పాట సోషల్ మీడియాలో రిలీజ్ అయి నెల కావస్తోంది. కానీ.. ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. దానికి ఒక కారణం.. సినిమా హీరో రామ్ డ్యాన్స్ కాగా.. మరో కారణం.. హీరోయిన్ కృతి శెట్టి. అవును.. కృతి శెట్టినే ఆ సినిమాలో హీరోయిన్.
ఆ పాట కోసం తను వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇంకా అదుర్స్.ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అంతే కాదు.. ఆ పాట మీద ఇన్ స్టాలో రీల్స్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇన్ స్టాలో ఎక్కడ చూసినా ఆ పాట గురించే చర్చ. ఆ పాట మీదనే రీల్స్.తాజాగా ఈ పాటకు సోషల్ మీడియా స్టార్ గౌర్ హిమన్షి డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. తనకు నిజానికి తెలుగు రాదు. తను నార్త్ గర్న్. కానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
A girl dancing video viral on instagram
తనకు ఈ పాట ట్రెండ్ అవుతోందని తెలుసుకొని వెంటనే ఆ పాట మీద రీల్స్ చేసింది. ప్రస్తుతం తను చేసిన కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు అనే పాట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తన వీడియోను చూసి.. అసలు హీరోయిన్ కంటే నువ్వే డ్యాన్స్ బాగా చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
This website uses cookies.