Anchor Vishnu priya latest video
Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ‘ పోవే పోరా ‘ షో తో ఫేమస్ అయింది. ఈ షో తో ఆమెకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయినా ఈ బ్యూటీ కి బుల్లితెరపై యాంకరింగ్ గా ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఆ మధ్య సీరియల్ నటుడు మనస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది దీంతో మరోసారి విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయ్యింది.
అంతేకాకుండా సుడిగాలి సుధీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో కూడా నటించింది. కే.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ సినిమాలలో అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోషూట్స్ చేస్తుంటుంది. అవి కాస్త నెట్టింటా వైరల్ గా మారుతాయి. దీంతో ఆమెకు జనాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
Anchor Vishnu priya latest video
ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన సోషల్ మీడియా ఖాతాలో లేటెస్ట్ వీడియోను షేర్ చేసింది. అందులో బాడీ మొత్తం ఊగేలా అదిరిపోయే స్టెప్పులకు డాన్స్ వేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ డాన్స్ సూపర్ గా వేసావ్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. సినిమాలలో అవకాశాలు లేకపోయినా విష్ణు ప్రియా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. ఏది ఏమైనా విష్ణు ప్రియ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలు వీడియోలు అభిమానులతో టచ్ లో ఉంటుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.