Home » News » Aunty Dance Video Viral
News

Viral Video : బాబోయ్ ఆంటీ మాములుగా స్టెప్పులు వేయ‌డం లేదుగా… వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: May 20, 2022, 8:00 pm
Advertisement

Viral Video : కొంత మందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా చాన్స్ దొరికితే డ్యాన్స్ చేయ‌కుండా వ‌ద‌ల‌రు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది త‌మ‌లోని డ్యాన్స్ టాలెంట్ ని భ‌య‌ట‌పెడుతున్నారు. అందం అభిన‌యంతో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టిపొట్టి డ్రెస్లులో అందాల క‌నువిందు చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. క్లాస్, మాస్ తేడా లేకుండా డ్యాన్స్ చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ఇక జాత‌ర‌లో అమ్మాయిలు, ఆంటీలు మాస్ డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

Advertisement

ఆ మ‌ధ్య ఓ బామ్మ కూడా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా త‌న డ్యాన్స్ తో ఇర‌గ‌దీసింది.ఈ మ‌ధ్య అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా వ‌య‌సుతో సంబంధం లేకుండా డ్యాన‌స్ చేసి తెగ వైర‌ల్ అవుతున్నారు. డ్యాన్స్ మీద ఇష్టంతో వ‌య‌సుకూడా ప‌ట్టించుకోకుండా స్టెప్ప‌లు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. మొన్న‌టివ‌ర‌కు క‌చ్చా బాద‌మ్ అంటూ హ‌ల్ చ‌ల్ చేశారు. ఎక్క‌డ చూసినా ఇదే సాంగ్ వినిపించేది. విప‌రీతంగా వైర‌ల్ చేస్తూ ఆ సాంగ్ పాడిన వ్యక్తిని కూడా ఫెమ‌స్ చేసేశారు.

Aunty Dance Video Viral

Advertisement

ఆ మ‌ధ్య ఓ వ‌ధూవ‌రుల జంట నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా.. అంటూ డ్యాన్స్ చేస్తే నెట్టింట్లో తెగ వైర‌ల్ అయింది. ఇప్ప‌టికీ పెళ్లీల‌లో ఈ సాంగ్ లో డ్యాన్స్ లేకుండా ఉండ‌దు.కాగా ప్ర‌స్తుతం ఓ ఆంటీ డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఓ సాంగ్ కు న‌డుము తిప్పితూ దుమ్మురేపుతోంది. శారీలో అదికూడా ఈ వ‌య‌సులో మ‌తి పోగొడుతోంది. దీంతో ఆంటీ హుషారుకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి వైర‌ల్ చేస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి మ‌రి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి