bride
Viral Video : మామూలుగా పెళ్లంటే ఫ్రెండ్స్, బంధువులు సందడి చేస్తుంటారు. ఇంటినిండా అందరూ చేరి గోల గోల చేస్తుంటారు. కాగా వధూవరులు కాస్తా మొహమాటంతో ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మార్చారు. తమ పెళ్లిలో పెళ్లికొడుకు పెళ్లికూతురే డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి మొత్తానికి హైలైట్ అవుతున్నారు. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ చేస్తున్న కపుల్స్ ఏ కనిపిస్తున్నారు. ఏ పెళ్లిలో చూసినా వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. కార్లలో కూర్చుని బరాత్ ను చూసే రోజులు పోయాయి. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు. నచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.
బుల్లెట్టు బండి పాటతో మొదలైన ఈ జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇక వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు ఫుల్ జోష్ లో మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే పెళ్లికూతురు ఎంట్రీ డ్యాన్స్ వీడియోలు కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి. స్పెషల్ గా ప్లాన్ చేసుకుని పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ వస్తుండగా తన పక్కన మరికొంత మంది అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. ఇదివరకు డ్యాన్స్ అంటే సిగ్గుతో భయపడే అమ్మాయిలు అందరి ముందు ఏకంగా ఎంట్రీ డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
bride
మండపంలోనే పెళ్లికొడుకు ఎదురుగా డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. ఎక్కువగా కేరళ వెడ్డింగ్ వీడియోలు వైరల్ అవుతుండటంతో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది. ప్రస్తుతం పెళ్లికూతురు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఎంట్రీ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. చీరకట్టులో అందంగా ముస్తాబై ఫ్రెండ్స్ తో కలిసి మండపంలోకి డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తోంది. మాస్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తోంది. తన పక్కన ఫ్రెండ్స్ కూడా కళ్లజోడు పెట్టుకుని హైలైట్ అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి..
Viral Video, వైరల్ వీడియో, మాస్ స్టెప్పులు, Mass steps, వధూవరులు డ్యాన్స్, Bride and groom dance, బుల్లెట్టు బండి పాట, Bullettu Bandi song, డ్యాన్స్ వీడియో, Telugu News, Thetelugunews
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.