Bride Cute Dancing video viral on youtube
Viral Video : పెళ్లిలో కపుల్స్ డ్యాన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఒకప్పుడు సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు పెళ్లిలో సిగ్గుపడకుండా డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. పెళ్లికూతురు అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ మండపలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ కుమ్మేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు, ఫొటోస్ తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్షణాల్లో వైరల్ అవుతున్నారు.
అబ్బాయిలకంటే కూడా అమ్మాయిలే ఎక్కువగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. చాలామందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. సందర్భం దొరికితే చాలు డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. అందరిముందు డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడే అమ్మాయిలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మ్యారేజ్, రిసెప్షన్.. బరాత్ ఇలా చాన్స్ వదలకుండా డ్యాన్స్ తో మతిపోగొడతున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ అనేలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Bride Cute Dancing video viral on youtube
ప్రస్తుతం డ్యాన్స్ చేస్తున్న కపుల్స్ వీడియో వైరల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి.. ట్రెండింగ్ సాంగ్ కి పెళ్లి కూతురు క్యూట్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. చుట్టూ బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని ఎంకరేజ్ చేస్తుండగా కపుల్స్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. బ్యూటిఫుల్ డ్యాన్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి ప్రశంసిస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.