Home » News » Bride Dance Video Viral In Social Media
News

Viral Video : పెళ్లికూతురు డ్యాన్స్ కి ఫిదా అయిన పెళ్లి కొడుకు.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Updated on: June 11, 2022 11:18 pm
Advertisement

Viral Video: ప్ర‌స్తుతం పెళ్లీలు డీజే సాంగ్స్ తో మోత‌మోగుతున్నాయి. స్పెష‌ల్ గా డ్యాన్స్ చేయ‌డానికే ముందుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ వెరీ కామ‌న్.. ఆ పెళ్లి ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. అయితే మండ‌పాల్లో, రిసెప్ష‌న్ స్టేజిపై పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లికి వ‌చ్చిన అంద‌రికీ విందు బోజ‌నం వ‌డ్డిస్తున్నారు… ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. పెళ్లికూతురు పెళ్లి కొడుకు నీ బుల్లెట్టు బండెక్కి… సాంగ్ అంతు చూస్తున్నారు.

Advertisement

ఇక బంజారా పెళ్లిలో అయితే డ్యాన్స్ ఫుల్ ఎన‌ర్జీతో చేస్తారు. ఇంటిల్లిపాది క‌లిసి పోటీప‌డుతూ ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తుంటారు.బంజారా పెళ్లి అంటే ముఖ్యంగా చిందేస్తూ ప్ర‌తిఒక్క‌రూ మంచి ఊపులోఉంటారు. ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తూ తెగ సంద‌డి చేస్తుంటారు. పెళ్లి త‌ర్వాత ఆరుబ‌య‌ట అంద‌రూ చేరి పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఇంకా బంధువులు, ఫ్రెండ్స్ మాస్ డ్యాన్స్ తో దుమ్ము లేపుతుంటారు.

bride dance video viral in social media

Advertisement

ఒక‌రిని చూస్తూ మ‌రొక‌రు పోటీప‌డుతూ త‌గ్గేదేలా అన్న‌ట్లు తెగ సంద‌డి చేస్తుంటారు. అన్ని ఫంక్ష‌న్ల‌లో డీజే, ట్రెండింగ్ సాంగుల‌కు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుంటారు. ప్ర‌స్తుతం ఓ బంజారా పెళ్లిల్లో వ‌ధూవ‌రులు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. పెళ్లి కూతురు నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అంద‌రిముందు పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. చూట్టూ బంధువులు, ఫ్రెండ్స్ చేరి విజిల్స్ వేస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి