
bride dance video in viral
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి ఇష్టమో మాటల్లో చెప్పలేం.. చాలా మంది అమ్మాయిలు ఎక్కడ చాన్స్ దొరికినా డ్యాన్స్ చేయకుండా వదలరు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఈవెంట్స్, కాలేజ్ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇలా ఎక్కడ చూసినా తమ డ్యాన్స్ తో ఇరగదీస్తున్నారు. ఒకప్పుడు బాగా ఇబ్బంది పడే అమ్మాయిలు సిగ్గుతో తలదించుకునేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా డ్యాన్స్ చేయగలం అని నిరూపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో పెళ్లిలో పెళ్లి కూతురు, వరుడు డ్యాన్స్ చేయడం ట్రెండింగ్ లో ఉంది. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ చేయడం మాత్రం కామన్.. పెళ్లి పనులు స్టార్ట్ అయింది మొదలు సంగీత్.. మెహెందీ.. ఇలా కార్యక్రమం పేరేదైనా డ్యాన్స్ మాత్రం ఒక్కటే. ట్రెండింగ్, డీజీ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ పెళ్లికే సందడి తీసుకొస్తున్నారు. ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కంటే ఒక అడుగు ముందే ఉంటోంది. మండపంలో డ్యాన్స్ చేసి పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. వీడియోలు, ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా దాచుకుంటున్నారు.
bride dance video in viral
ప్రస్తుతం ఓ పెళ్లి కూతురు రిసెప్షన్ లో చేసిన సందడి మామూలుగా లేదు. పెళ్లి కొడుకుని లాగి మరీ డ్యాన్స్ చేయిస్తోంది. పాపం పెళ్లికొడుకు సిగ్గుపడుతూ డ్యాన్స్ చేయలేకపోతున్నాడు. పెళ్లి కూతురు మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. ట్రెండింగ్ సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా డుగ్గు..డుగ్గు. డుగ్గు అని… అంటూ సింపుల్ గా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.