
bride dancing video viral on youtube
Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ఎంతలా ఆకట్టుకుంటున్నాయో అందరికీ తెలిసిందే.. నెట్టింట్లో రెగ్యూలర్ గా ఈ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. పార్ట్నర్ తో డ్యాన్స్ తో చేస్తూ ఖుషీ అవుతుంటారు. అందంగా ముస్తాబై పార్ట్ నర్ తో స్టెప్పులు వేస్తే ఆ మూమెంట్ ఎప్పటికీ గుర్తింపు ఉండిపోతుంది. అందుకే వధూవరులు పెళ్లిలో అందరిముందు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. ఇక అమ్మాయిలైతే ఈ విషయంలో కాస్తా ఎక్కువే సందడి చేస్తుంటారు. మండపంలోకి డ్యాన్స్ చేస్తూ వచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
రిసెప్షన్ స్టేజ్ పై పార్ట్ నర్ తో కలిసి ట్రెండింగ్ సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు.ఏ పెళ్లిలో చూసిన వధూవరుల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఎంగేజ్ మెంట్ మొదలు సంగీత్.. మ్యారేజ్, రిసెప్షన్.. ఇలా అన్ని కార్యక్రమాల్లో డీజే పాటలకు చిందేస్తూ ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నారు. వధూవరులు పోటీపడుతూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
bride dancing video viral on youtube
చాలా మంది వెడ్డింగ్ డ్యాన్స్ కి ముందే ప్లాన్ చేసుకుని గ్రూప్ గా ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఫ్రెండ్స్.. బంధువులతో కలిసి డ్యాన్స్ చేసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రిసెప్షన్ స్టేజ్ పై కొత్తజంట మాస్ స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వధూవరులు స్టేజ్ పై పోటీపడుతూ మాస్ డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్స్ ప్రెషన్స్ తో ఒకరినొకరు చూసుకుంటూ డీజే పాటలకు మాస్ డ్యాన్స్ చేస్తున్నారు.
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
This website uses cookies.