Bride wedding dance performance video on youtube
Viral Video: పెళ్లనగానే ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెళ్లిలో వధూవరులు డ్యాన్స్ వీడియోలు విపరీతమైన ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంటిల్లిపాది డ్యాన్స్ తో ఇరగదీస్తున్నారు. ఫ్రెండ్స్ బంధువులు ఇలా అందరూ డ్యాన్స్ చేస్తూ పెళ్లికే కొత్త ఊపు తీసుకొస్తున్నారు. అయితే వీళ్ల కంటే ఓ రేంజ్ లో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
అమ్మాయిలు ఏమాత్రం సిగ్గుపడకుండా పెళ్లి మండపంలోనే డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఒకప్పుడు అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే సిగ్గుతో తలదించుకునే వాళ్లు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. కాదు ట్రెండ్ సెట్ చేసుకున్నారు. పెళ్లనగానే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ మాత్రమే గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు.ఇక బంజారా వధూవరులైతే ఓ రేంజ్ లో మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు.పెళ్లి అయిన తర్వాత అందరూ ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. అందులో పెళ్లి కూతుర్లు అయితే ఊర మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Bride Mass Dance Video Viral
ఈ వీడియోస్ కి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మాస్ స్టెప్పులేస్తూ హీరోయిన్స్ కూడా ఇంతలా చేయరేమో అనిపించేలా వీళ్ల డ్యాన్స్ ఉంటోంది.ప్రస్తుతం ఓ బంజారా పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. శారీలో ఇంటి బయట ఊర మాస్ స్టెప్పలు వేస్తూ దుమ్ము లేపుతోంది. ఓ బంజారా డీజే సాంగ్స్ కి తెగ ఊపేస్తోంది. పెళ్లికూతురుకి తోడు మరికొంత మంది చేరి డ్యాన్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో పెళ్లి కూతురు తగ్గేదేలా అన్నట్లు రెచ్చిపోయింది.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.