
Bullet bandi song Bride Dance Video viral
Viral video: ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ విషయంలోనైనా తగ్గేదేలా.. అంటున్నారు. వాళ్లకు నచ్చితే ఎదైనా చేసేస్తారు. ఇది సోషల్ మీడియా ప్రభావంతో మరింత పెరిగింది. వాళ్ల టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా నిరూపించుకుంటూ ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అందరూ ఫాలో అవుతున్నారు. ఇక పెళ్లిలో అయితే అమ్మాయిల సందడే వేరు.. పెళ్లికొడుకు సిగ్గుపడుతున్నా వాళ్లు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఒకప్పుడు సిగ్గుపడి తలదించుకునే అమ్మాయిలు ఇప్పుడు ఏకంగా మండపాల్లోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు.
అందరి ముందు ఎలాంటి జంకు లేకుండా సందడి చేస్తున్నారు. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా డీజే సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. తమ పెళ్లిలో కూడా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతి పెళ్లిలో వినిపించే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. ఈ సాంగ్ పై పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పెళ్లికొడుకుని చూస్తూ తమలోని ఫీలింగ్స్ ని సాంగ్ రూపంలో తెలియజేస్తున్నారు.
Bullet bandi song Bride Dance Video viral
ఇలాంటి వీడియోలు నెట్టింట్లో లక్షల్లో సందడి చేస్తున్నాయి. కాగా పెళ్లి కూతురు మండపంలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మండపంలో బంధువులు ఎంకరేజ్ చేయగా పెళ్లికూతురు తెలుగు పాపులర్ సాంగ్ బుల్లెట్టు బండెక్కి.. పాటకి డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. పెళ్లికొడుకు కాస్తా సిగ్గుతో చూస్తూ ఉండిపోయాడు. దీంతో నెటిజన్స్ సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.