Viral Video : చిన్నపిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది.. వాళ్లు మాట్లాడే మాటలు.. పిచ్చి గంతులు అల్లరి చేష్టలు ఇలా ఎంతో క్యూట్ గా అనిపిస్తారు. వాళ్లు చేసే చిట్టి చిట్టి డ్యాన్స్ లు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. టీవిల్లో చూస్తూ అప్పుడప్పుడు చిన్నపిల్లలు లిటిల్ బిటిల్ డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది చూస్తే నవ్వు తెప్పింస్తుంది. కొంత మంది పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు.. ఏది చెప్తే అది చేస్తారు. ఎలా డ్యాన్స్ చేయమంటే అలా చేసి ఆకట్టుకుంటారు.
స్కూల్ ఫంక్షన్స్ లో కూడా పిల్లలు ఎక్కువగా డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. ఎంత మంది ఉన్నా భయపడకుండా డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లు సరిగా చేయకున్నా వారి చిట్టి చేతులతో చిట్టి కాళ్లలతో స్టెప్పులు వేస్తుంటే అది చూసి పేరెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతుంటారు.కొంత మంది పిల్లలు అందరిముందు డ్యాన్స్ చేయడానికి తెగ సిగ్గుపడుతుంటారు. కొంత మంది మాత్రం ఎవరూ లేకండా చేసి వాళ్లకు వాళ్లే డ్యాన్స్ చేస్తుంటారు.. ఎవరైనా చూడగానే సిగ్గుతో పరిగెడుతుంటారు. బర్త్ డే ఫంక్షన్లలో చిన్న పిల్లలు అందర కలిసి తెగ సందడి చేస్తుంటారు.
గ్రూప్ గా చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గణేష్ మండపాల్లో ఎక్కువగా సందడి చేస్తుంటారు. పిల్లలంతా కలసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ప్రస్తుతం ఓ చిన్నారి డ్యాన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ఫంక్షన్ లో పట్టుపరికిణి కట్టుకొని నడుముకి వడ్డాణం పెట్టుకుని బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. అంటూ డ్యాన్స్ చేసింది. దాదాపు నాలుగు నిమిషాల పాటు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. తన చుట్టూ ఎంతో మంది ఉన్నా ఎలాంటి భయం లేకుండా డ్యాన్స్ తో అదరగొట్టింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.