girl dance for Nithiin movie song Video Viral
Viral Video : నార్త్ ఇండియాకు ప్రస్తుతం సౌత్ ఫీవర్ పట్టుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పాటలను, నటీనటులను వారంతా తెగ ఇష్టపడుతున్నారట.. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడే ప్రకటించింది. ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలను బాలీవుడ్ వారు లెక్కచేసేవారు కాదు.కలర్ విషయంలో వివక్ష చూపించేవారు. దక్షిణభారతం నుంచి వచ్చిన వారు నల్లగా ఉంటారని, ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం కూడా రాదని వెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పలుమార్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయం నడిచేది. వీరి సినిమాలు మాత్రమే వందల కోట్ల టర్నోవర్ వచ్చిందని గొప్పలు చెప్పుకునేవారు. సౌత్ వారికి సినిమాలు తీయడం రాదని కూడా కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు కథలు కూడా దొరకడం లేదు. ఫలితంగా అక్కడి ఫ్యాన్స్ సౌత్ నుంచి వచ్చే సినిమాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు.దీనంతటికీ బహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలే కారణం. ఈ సినిమాలు సౌత్ ఇండస్ట్రీకి ఎక్కడలేని క్రేజ్‌ను తీసుకొచ్చాయి. దీంతో నెమ్మదిగా సౌత్ యాక్టర్స్ అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ పడి చచ్చిపోతున్నారు.
girl dance for Nithiin movie song Video Viral
ఒకప్పుడు షారుక్,అమీర్, సల్మాన్ అనే వీరి నోటి వెంట.. ప్రభాస్, యష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్,విజయ్ దేవరకొండ వంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అయితే విజయ్‌తో డేటింగ్ చేసేందుకు కూడా ఒకే చెప్పారు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీ సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికీ మొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య నితిన్ మూవీ సాంగ్ రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసింది. తాజాగా నార్త్ ఇండియన్ గర్ల్స్ కూడా ఓ రేంజ్‌లో ఈ సాంగ్‌కు మాస్ డ్యాన్సులు చేసేస్తున్నారు. మొత్తానికి సౌత్ సినిమాలకు వీరు కూడా ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.