
Girl dance video viral on youtube
Viral Video : అమ్మాయిలు ఊరమాస్ డ్యాన్స్ చేస్తే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. వాళ్లు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..అందుకే అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా అమ్మాయిలకు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎక్కడ చాన్స్ దొరికినా వదలకుండా దుమ్ములేపుతారు. సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. ఒకప్పుడు సరైన వేదికలేక స్కూల్, కాలేజ్ ఫంక్షనల్లో పార్టీలో ఆడిపాడేవారు.
ఇప్పుడు ఆ బాధలేమి లేవు. చేతిలో ఫోన్ ఉంటే డ్యాన్స్ చేయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇదంతా ఎక్కడినుంచైనా చేయవచ్చు. అందుకే చాలా మంది వాళ్లు పనిచేసే ప్లేస్ నుంచే రీల్స్ వంటివి చేస్తూ పోస్ట్ చేసి వైరల్ అవుతున్నారు. ఇక ట్రెండింగ్ లో ఏ వీడియో ఉన్నా దాని అంతు చూడకుండా ఉండలేరు అమ్మాయిలు. ఈ మధ్యకాలంలో టాలెంట్ కి కాస్తా గ్లామర్ అద్ది అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ఫేమ్ తో బుల్లితెరపై.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి సెలబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు.
Girls Mass Dance video viral on youtube
నెట్టింట్లో ఎక్కువగా అమ్మాయిల మాస్ డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. బ్యాండ్ సౌండ్ కి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మాయిలు బ్యాండ్ మేళానికి బీట్ వేస్తూ కేకపుట్టిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తీన్మార్ స్టెప్పులతో అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ సందడి చేస్తున్నారు. పోటీపడుతూ ఊరమాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మాస్ బీట్ ని చూసి ఎంజాయ్ చేయండి…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
This website uses cookies.