Video Viral : ఈ వీడియోని చూస్తే మాటలు కూడా రావు.. హృదయాన్ని ఎంతగా హత్తుకుంటుంది అంటే..!
Video Viral : సోషల్ మీడియా కాలంలో ప్రతి రోజు అనేక వీడియోలు వైరల్ అవుతున్నా, కొన్ని మాత్రం మన హృదయాలను స్పర్శిస్తాయి. తాజాగా ఒక చిన్నారి వీడియో నెట్‌లో వైరల్ అవుతుంది. “ఇంతకు మించిన క్యూటెస్ట్ వీడియో ప్రపంచంలో ఎక్కడా ఉండదు” అనిపించేలా ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ చిన్న పాపని టబ్ లాంటి గిన్నెలో పడుకోపెట్టింది ఓ తల్లి .
Video Viral : ఈ వీడియోని చూస్తే మాటలు కూడా రావు.. హృదయాన్ని ఎంతగా హత్తుకుంటుంది అంటే..!
ఇక నాట్లు పీకుతూ సరదాగా ఆ చిన్నారితో ముచ్చటిస్తుంది. పచ్చని ప్రకృతిలో ఆ చిన్నారి సెదతీరుతూ అందరి మనస్సులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తల్లి చిన్నారితో మాట్లాడుతున్న తీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంత్ర ముగ్ధులు అవుతారు. తల్లి మాట్లాడుతున్న ప్రతి మాటకు ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు మాటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు
చిన్నారుల అమాయకత్వం, సహజ హావభావాలతో ఈ వీడియో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. కామెంట్ సెక్షన్‌లో “ఇలాంటి ముద్దు పిల్లను ఇప్పటివరకు చూడలేదు”, “హార్ట్ మెల్ట్ అయ్యింది”, “ఈ రోజు నా మూడ్ బాగుండేందుకు కారణం ఈ వీడియోే” వంటి మాటలతో నెటిజన్లు స్పందిస్తున్నారు.ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టత లేకపోయినా, దీనిలో కనిపించిన క్యూట్‌నెస్ మాత్రం అంతులేని ఆనందాన్ని పంచుతోంది.
War 2 Movie : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ బంధం ఇప్పుడు మరింత…
Jr NTR : నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత…
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్‌తోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన…
Konda Murali : హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా,…
Jr Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి వార్…
This website uses cookies.