New couple dancing video on youtube
Viral Video : పార్ట్ నర్ తో డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు.. ఆ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ జ్ఞాపకం ఇద్దరి బంధాన్ని మరింత బలపరుస్తుంది. క్యూట్ కపుల్స్ స్టేజి, మండపంలో డ్యాన్స్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. తమ పార్ట్ నర్ ని ఇంప్రెస్ చేయాలని ఇద్దరూ పోటీ పడుతూ డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో వేలల్లో వైరల్ అవుతున్నాయి. చాలామంది ఈ వీడియోలను చూసి ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ఇక ట్రెండింగ్ సాంగ్స్, డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టకుంటున్నారు. ఈ రోజుల్లో అబ్బాయిలు సిగ్గుపడుతున్నారు తప్పితే అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు. పార్టీల్లో బరాత్ లో తీన్మార్ స్టెప్పులు వేసే అబ్బాయిలు పెళ్లిలో మాత్రం సిగ్గుపడుతున్నారు. కానీ.. పెళ్లికూతురు ఎక్కడా తగ్గట్లేదు.. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ పెళ్లికే హైలైట్ గా నిలుస్తున్నారు. డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉండే అమ్మాయిలు తమ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా సందడి చేస్తున్నారు.
New couple dancing video on youtube
పైగా వెడ్డింగ్ డ్యాన్స్ కి ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుని బెస్ట్ క్యాస్టుమ్ ధరించి కెమెరాలకు ఫోజులిస్తున్నారు. భాగస్వామితో ఆడిపాడి సరగా తీర్చుకుంటున్నారు. రిసెప్షన్ లో పార్ట్ నర్ తో కలసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందంగా ముస్తాబై పలు సాంగ్స్ కి ఇద్దరూ పోటీ పడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఒకరినొకరు చూసుకుంటూ స్టెప్పులు వేస్తున్నారు. నెటిజన్లు బెస్ట్ కపుల్స్ సూపర్ డ్యాన్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.