Rakul preet singh Red dress video
Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలోకి ‘ కెరటం ‘ సినిమాతో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత రకుల్ కి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ తెలుగులో అంతగా కనిపించడం లేదు. ఆమె చివరిగా నటించిన సినిమా ‘ కొండపొలం ‘. మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక రకుల్ కూడా ఈ సినిమాలో చాలా న్యాచురల్ పాత్రలో నటించింది.
ఈ సినిమా ఫ్లాప్ అవడంతో రకుల్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదనుకుంటా. కానీ బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తాజ గా రకుల్ ఛత్రీవాలి అనే బోల్డ్ సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రకుల్ ఏ సినిమా చేయడం లేదని తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటారు. అప్పుడప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో రకుల్ రెడ్ డ్రెస్ లో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. ట్రెండీ డ్రెస్ లో మీడియాకు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత రానా దగ్గుబాటి మీడియా కి ఫోజులు ఇచ్చారు. అయితే వీళ్లంతా ఓటీటీకి సంబంధించిన అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ రానా తో పాటు అదితి రావు హైదరి పలువురు బాలీవుడ్ హీరోయిన్ సైతం కనిపించారు. ఓటిటి అవార్డ్స్ ఈవెంట్ బాలీవుడ్ మీడియాలో జరిగినట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.