Home » News » Viral News The New Brides Undressed Aunt And Uncle
News

Viral News : కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త, మామ.. అసలేం జరిగిందంటే ..??

Authored By
aruna
The Telugu News | Published on: October 11, 2023, 12:00 pm
Advertisement

Viral News  : పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురికి చేదు అనుభవం ఎదురయింది. కాపురానికి వచ్చిన కొత్త కోడలికి శీల పరీక్ష పెట్టారు అత్తమామలు. ఈ అమానవీయ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. కూతురితో సమానంగా చూడాల్సిన అత్త మామ తమ అనుమానంతో కోడలిని చిత్రహింసలకు గురి చేశారు. అదనపు కట్నం కోసం కోడలి బట్టలు ఇప్పించేసి నపుంసకురాలు అని ముద్ర వేసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి పంపించేశారు.

Advertisement

దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చపోలీసులకు. నపుంసకురాలు అని ముద్ర వేసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నారు. వాళ్లు అదనపు కట్నం కోసం ఆమెను కావాలని వేధిస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. పెళ్లయిన కొన్ని రోజులకి వధువు ఊహించని షాక్ ను ఎదుర్కొంది. ఈ అమానవీయ ఘటన దేశమంతట వైరల్ గా మారింది.

Viral News The new bride’s undressed aunt and uncle

Advertisement

పెళ్లి చేసుకొని కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ వధువుకి ఇలాంటి కష్టం వచ్చినందుకు నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం నపుంసకురాలు అని ముద్ర వేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్న మళ్లీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి