
Viral Video A fish looks like Wolf
Viral Video : పెద్ద పెద్ద నదులలో, అలాగే సముద్రాలలో , ఎన్నో రకాల చేపలు , అంతే కొన్ని వింతైన జంతువులు కూడా దానిలో ఉంటాయి. పామూలు లాంటి చేపలు, అలాగే రకరకాల రంగులతో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఎన్నో రకాల జీవులు దాన్లో ఉంటాయి. అయితే దానిలో జాలర్లు చేపలు పట్టేటప్పుడు, కొన్ని విచిత్రమైనవన్నీ బయటపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని భయంకరమైన జీవులు కూడా వలలో చిక్కి బయట పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా లో ఒక జాలార్ ఫిషింగ్ చేస్తూ ఉండగా. అతనికి వలలో తోడేలు లాంటి భయంకరమైన చాప చిక్కింది.
అది చూడడానికి నిజంగా తోడేల్లాగా నోరు తెరుచుకుని మింగేలా చూస్తుంది. చాలా భయంకరంగా ఉన్నది. అప్పుడు ఆ ఆ జాలర్ ఆ చేపను పట్టుకున్నాడు. కానీ అతని చేతిని కొరకడానికి చాలా ట్రై చేసింది. దాని గురించి అతనికి తెలుసు కాబట్టి దాంతో ఎలా బిహేవ్ చేయాలో.. అలాగే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే దానితో కొద్దిసేపు సరదాగా గడిపాడు. అది చూడడానికి తెల్లగా తోడేలు ఆకారం దాని కళ్ళు రాక్షసి కళ్ళు లాగా కనిపిస్తుంది. అమ్మ మృతి కారుడు మాత్రం ఎటువంటి భయం లేకుండా దానిని పట్టుకుని దానికి ఆహారంగా ఒక పెద్ద పీతని కూడా అందించాడు. అయితే ఇలాంటి చేపలు చాలా డేంజర్…
Viral Video A fish looks like Wolf
దాని నోటికి దొరికామె అంటే ఇంకా వాళ్ళ పని అంతే.. వీటి పళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. అయితే ఎక్కువగా ఇలాంటి చేపలు, వలలో కి రావు వాటినవే రక్షించుకుంటూ ఉంటాయి. అని అక్కడ ఉన్న మత్స్యకారుడు దాని గురించి చెప్పాడు. అయితే ఈ తోడేలు లాంటి చాపలు ఆహారంగా వేరే చేపలను తింటూ ఉంటాయంట. ఆ మత్స్యకారుడు దానిని పట్టుకుని చివరికి దానిని సముద్రంలోకి మళ్లీ వదిలాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నేటి విజన్లు కూడా ఈ విచిత్రమైన చేపను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.