
Viral Video : ఎంగేజ్మెంట్ లో ఈ అమ్మాయి అబ్బాయిని ఏం చేసిందో చూడండి.. అక్కడున్న వారంతా షాక్..!
Viral Video : పెళ్లి అంటే ఎన్నో ప్రక్రియలతో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహంలో ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయితే యువతి యువకులు ముందుగా ఫోటోలో చూసుకుంటారు. ఆ తరువాత ఒకరికి ఒకరు నచ్చారు అని పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇంకా ఇంకేముంది ఆ ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఓ యువతీ యువకుడుకు వారి ఇరువురి కుటుంబాలు ఎంగేజ్మెంట్ కు ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక అందమైన రొమాంటిక్ సీన్ కనిపించింది. అప్పుడే ఆ అమ్మాయి అందరి ముందు ఆ యువకుడికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఆ ఎంగేజ్మెంట్ లో ఆ అమ్మాయి చేసిన పని ఏమిటి అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే పెళ్లిలో భాగంగా ఇరువురు ఒకరికి ఒకరు నచ్చారు. ఆ తరువాత నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ఇరువురికి సంబంధించిన పెద్దలంతా వచ్చారు. ఇల్లంతా సందడిగా మారింది. ఈ క్రమంలోనే యువతి యువకులు మొదటిసారిగా ఒకరినొకరు చూసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అందరూ చూస్తుండగానే ఎవరు ఊహించని పని చేసింది. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఆ అమ్మాయి మెల్లగా యువకుడి వైపు చూసి రొమాంటిక్ గా కన్ను కొడుతుంది. ఆ యువతీ చేసిన పనికి ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ యువతీ చేసిన పనికి ఆ యువకుడు సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకున్నాడు. అయితే ఇదంతా గమనించిన అక్కడ బంధువులు చూసి చూడనట్టుగా వదిలేశారు.
కానీ పక్కనే ఉన్న ఒక అతను మాత్రం ఎవరికి తెలియకుండా ఈ రొమాంటిక్ సీన్ ను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తక్కువ సమయంలోనే చాలా వైరల్ గా మారింది. అంతే కాదండోయ్ మూడు కోట్ల మందికి పైగా ఈ వీడియోని చూశారు. 18 లక్షల మంది పైగా కామెంట్స్ చేశారు. కొంతమంది నెటిజన్లు అయితే బాపురే నిశ్చితార్థంలో ఇదేం పని అమ్మాయి అని కామెంట్ చేశారు. మరికొందరైతే ఆ అమ్మాయి భలేగా కన్ను కొట్టింది రా బాబు అని కామెంట్ చేశారు. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ రొమాంటిక్ సీన్ ఎక్కడ జరిగిందనేది మాత్రం వివరాలు తెలియవు.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.