
Viral Video Two Woman Are Fighting On Road
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనల్ని షాక్ కి గురిచేస్తాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే నెటిజన్లకు కొన్ని వీడియోలు నచ్చితే సోషల్ మీడియాలో పెట్టి వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. వాటిని చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆ వీడియోలు కనుక నచ్చితే తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. వీరిద్దరూ ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ గ్రామానికి చెందినవారు. వీరిద్దరి పేర్లు దేవరాణి, జెతానీ. అయితే వీరిద్దరి పోరుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు లాగేసుకుంటూ రోడ్డుపై గొడవకు దిగారు. అక్కడ ఉన్న చుట్టు ప్రక్కల వారంతా వీరిని ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యారు. కుటుంబ కలహాల కారణంగా దేవరాణి, జెతానీలు పరస్పరం గొడవపడ్డారు. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
Viral Video Two Woman Are Fighting On Road
ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ శుక్రవారం సాయంత్రం జరిగింది. తనతోపాటు మరో ఇద్దరినీ పిలిపించి దేవరాణీ ఇంటి తాళం పగలకొట్టేందుకు జెతానీ ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బావ, రక్షాబంధన్ కోసం తన మామ ఇంటికి బావ సోదరి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో జెతానీ ఇంటి తాళః పగలగొట్టడానికి ప్రారంభించింది. ఇరుగుపొరుగు వారి సమాచారంతో దేవరాని వెంటనే ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఒకరినొకరు జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఎవరో ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని వీడియో తీశారు. జుట్టు పట్టుకొని కొట్టుకునే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.