Home » News » Viral Video Young Woman Dance Video
News

Viral Video : చీర‌క‌ట్టులో ఎక్స్ ప్రెష‌న‌న్స్ తోనే క‌ట్టిప‌డేస్తున్న యువ‌తి..!

Authored By
aruna
The Telugu News | Published on: July 31, 2022, 2:00 pm
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని ఎలా పెంచుకోవాలో అమ్మాయిల‌కు బాగా తెలుసు.. చేతిలో స్మార్ట ఫోన్ ఉంటే చాలు చిటికెలో వీడియో తీసి అప్ లోడ్ చేస్తున్నారు.. త‌మ టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ట్రెండీ వేర్ లో.. చీర‌క‌ట్టులో.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తూ గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తున్నారు. అందాల క‌నువిందు చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోల‌నే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా ఎక్స్ పోజ్ చేస్తూ నాభి నడుము అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Advertisement

డిఫ‌రెంట్ గా ట్రై చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక ట్రెండింగ్ సాంగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి మైమ‌రిపిస్తున్నారు. బెల్లి డ్యాన్స్.. క్లాసిక‌ల్ డ్యాన్స్.. ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఇక అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా త‌గ్గ‌టంలేదు.. న‌డుము అందాల‌ను చూపిస్తూ హీరోయిన్స్ ని త‌లపిస్తున్నారు. గ్లామ‌ర్ డోస్ పెంచి తెగ పాపుల‌ర్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో బుల్లితెర‌పై.. వెండితెర‌పై అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. అంతేకాకుండా అలాగే ప‌లు బ్రాండ్స్ కి.. ప్రాడ‌క్ట్స్ ని ప్ర‌మోట్ చేస్తూ ఆర్థికంగా కూడా ఎదుగుతున్నారు.

Viral Video young woman dance video

Advertisement

ప్ర‌స్తుతం ఓ అమ్మాయి ఎక్స్ ప్రెష‌న‌న్స్ తోనే మ‌తిపోగొడ‌తోంది. ఎల్లో శారీలో.. మెరిసిపోతూ న‌డుము అందాల‌ను చూపిస్తోంది. మాస్ డ్యాన్స్ చేస్తూ కేక‌పెట్టిస్తోంది. అందంగా ముస్తాబై కెమెరా ముందుకి వ‌చ్చి సూప‌ర్ అంటూ డ్యాన్స్ చేస్తూ తెగ ఊపేస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు హాట్.. నైస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి