Home » News » Young Woman Dance Video On Viral 2
News

Viral Video : చీర‌క‌ట్టులో యువ‌తీ డ్యాన్స్.. ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేస్తోందిగా..

Authored By
mallesh
The Telugu News | Published on: July 1, 2022, 11:00 am
Advertisement

Viral Video : సోషల్‌ మీడియాలో నిత్యం ఎంతో మంది వైర‌ల్ అవుతున్నారు. పాపులర్‌ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.. స్పెషల్‌ డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి. సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పండ‌గే. అందుకే నిత్యం వేల‌ల్లో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.

Advertisement

ఒక‌ప్ప‌డు డ్యాన్స్ చేయాలంటే సిగ్గుప‌డే అమ్మాయిలు ప్ర‌స్తుతం అబ్బాయిల‌ను మించిపోతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న‌పిల్ల‌లు, యువ‌తులు, ఆంటీ వ‌య‌సువారు, బామ్మలు ఇలా అంద‌రూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయిన కొంత‌మంది సినిమాల్లో, బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు. కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాధించి తమ లైఫ్ స్టైల్ నే మార్చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య‌కాంలో టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి తెగ ర‌చ్చ చేస్తున్నారు.

young woman dance video on viral

Advertisement

అందాల ఆర‌బోత‌తో వ్యూస్ పెంచుకుంటున్నారు.  సినిమాల్లో కంటే కూడా హీరోయిన్ బుల్లితెర సెల‌బ్రెటీలు, యాంక‌ర్స్ సోష‌ల్ మీడియాలో అందాల‌తో హీటెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ చేసిన డ్యాన్స్ వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది. చీర‌క‌ట్టులో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుకుంటోంది. ఫుల్ ఎన‌ర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తూ ఎక్స్ ప్రెష‌న్స్ తో మ‌తిపోగొడ‌తోంది. నెటిజ‌న్లు మ్యామ్ సూప‌ర్.. డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి