
young woman Dance video viral on instagram
Viral Video : అమ్మాయిలు టాలెంట్ కి గ్లామర్ జోడించి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నారు. ట్రెండీ క్యాస్టుమ్ తో ఆకట్టుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తున్నారు. అందాల కనువిందుతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎందో మంది పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎంతో మంది ఈ ఫేమ్ తో బుల్లితెరపై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటూ సక్సెస్ అవుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ కెరీర్ ని అందంగా మలుచుకుంటున్నారు. చాలా మంది అమ్మాయిలకు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ఎక్కడో పార్టీల్లోనో.. ఫంక్షన్స్ లోనో డ్యాన్స్ చేసి తమ సరగా తీర్చుకునేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎంచక్కా సోషల్ మీడియాలో డ్యాన్స్ చేసి వీడియోలు షేర్ చేయడంతో దునియా మొత్తం చుట్టేస్తున్నాయి. చాలా మంది అమ్మాయిలు మంచి డ్రెస్సింగ్ సెన్స్ తో వీడియోస్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
young woman Dance video viral on instagram
చీరకట్టులో.. పొట్టి డ్రెస్సుల్లో ఎద నడుము అందాలను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి చేసే డ్యాన్స్ చూస్తూ అరాచకం అనిపిస్తుంది. నడుము, ఎద అందాలు చూపిస్తూ నడుముని తెగ తిప్పేస్తోంది. డిఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా చేస్తూ హాట్ హాట్ అందాలను తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజన్లు హాట్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైరల్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
This website uses cookies.