young woman mass dance video on viral
Viral video: సోషల్ మీడియాలో నిత్యం అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు వేలల్లో దర్శనమిస్తుంటాయి. డ్యాన్స్ ఏ కాకుండా అందం అభినయం జోడించి ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఎంతో మంది తమ టాలెంట్ ని పరిచయం చేస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలా అంటున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో మాస్ డ్యాన్స్ చేస్తూ క్షణాల్లో వైరల్ అవుతున్నారు.
సినిమాల్లో అంతగా అలరించని సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ తో సూపర్ హిట్ అవుతున్నాయి. ఫాలోవర్స్ ని పెంచుకుని వ్యూస్, లైకులతో సెలబ్రెటీలు అయిపోతున్నారు. అంతేకాకుండా ఎంతో మంది సినిమాల్లో, బుల్లితెరపై అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ అంటే ఇంట్లోనో కాలేజ్ లోనో చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండ్ సెట్ చేశారు.
young woman mass dance video on viral
చిన్న పెద్దా తేడాలేకుండా బామ్మ, ఆంటీ వయసు వారు కూడా మాస్ డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు. పొట్టి డ్రెస్సుల్లో, చీరకట్టులో అందాలతో కనువిందు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి స్టేజి పై చేసిన మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లో అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. షర్ట్ విప్పి నడుముకు కట్టి తెగ తిప్పేస్తోంది. ఊర మాస్ స్టెప్పులతో కిర్రాక్ అనిపిస్తోంది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.