Categories: andhra pradeshNews

Ambati Rambabu : అన్న‌ను దొడ్డిదారిలో మంత్రిని చేస్తున్న త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు : అంబ‌టి రాంబాబు

Advertisement
Advertisement

Ambati Rambabu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ కళ్యాణ్ Pawan Kalyan సోదరుడు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. గతంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబే స్వ‌యంగా ప్రకటించారు. అయితే ఆ ప్రణాళిక ఇప్పుడు మారినట్లుగా తెలుస్తోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని పవన్ మొదట్లో సమర్ధించినప్పటికీ, ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయ పాత్రను అందించడం మంచిదని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

Advertisement

Ambati Rambabu : అన్న‌ను దొడ్డిదారిలో మంత్రిని చేస్తున్న త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు : అంబ‌టి రాంబాబు

నాగబాబును ఓ ప్ర‌ధాన కార్పొరేషన్ కు చైర్మన్‌గా నియమించ‌నున్న‌ట్లు లీకులు వెల్ల‌డి అవుతున్నాయి. మంత్రివర్గంలో కుల సమతుల్యతను కొనసాగించాల్సిన అవసరం సైతం నాగ‌బాబు మంత్రి ప‌ద‌విపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన నుండి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి, మ‌రొక‌రు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అయితే మరొక కాపు నాయకుడిని, పవన్ సోదరుడిని చేర్చుకోవడం వల్ల స‌మాజంలోకి తప్పుడు సందేశం పంపిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయితే ఈ ఊహాగానాలకు తెర‌దించుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జనసేన‌ పార్టీ అభ్యర్థిగా కొణిదల నాగబాబును ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు

ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర విష‌యం చెబుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సెటైర్ వేశారు. అడ్డదారిలో అన్నని మంత్రి చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Recent Posts

Zodiac Signs : జ‌న‌వ‌రి 21 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

22 minutes ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…

8 hours ago

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!

Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…

9 hours ago

Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ల‌పై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుంది..?

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…

10 hours ago

KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…

11 hours ago

LPG Gas Cylinder 2026: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త!

LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…

12 hours ago

Father and Daughter Love : తల్లి లేని లోటును నింపే తండ్రి ప్రేమ ఇదేనా?.. క్లాస్‌రూమ్‌లో తండ్రి ఆవేదన

Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…

13 hours ago

Viral Video : తల్లి కష్టాన్ని తీర్చి ..సీఆర్పీఎఫ్ ఉద్యోగంతో సర్‌ప్రైజ్ చేసిన కోడుకు..!

Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…

14 hours ago