Categories: andhra pradeshNews

AP Volunteer : ఏపీ వాలంటీర్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్…!

Advertisement
Advertisement

AP Volunteer : ఏపీలో అన్ని విషయాల మీద ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తున్నట్టు అనిపిస్తుండగా వాలంటీర్ల విషయమపై మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవట్లేదు. దీని వెనక కారణాలు ఏంటన్నది తెలియదు కానీ ఏపీలో వాలంటీర్ల భవిత్వం ఏంటి అన్నది ఇప్పుడు ఎవరికీ అర్ధం కావట్లేదు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ మీద నిజంగా అయితే కూటమి ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదు. వారి అవస్రం లేకుండానే ప్రజలకు ప్రభుత్వ పతకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఐతే ఎలక్షన్స్ టైం లో ఏపీ వాలంటీర్లు రెండున్నర లక్షల దాకా ఉండగా లక్ష మంది రాజీనామా చేశారు. అది కొందరు వైసీపీ నేతలు బలవంతంగా చేయించారని అంటుంటారు. ఐతే ప్రస్తుతం ఉన్న లక్షన్నర గ్రామ వాలంటీర్లను కూడా ప్రభుత్వం ఖాళీగానే ఉంచుతుంది. నెల నెల పెన్షన్స్ కూడ సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు. అసలైతే ఆ పెన్షన్స్ గ్రామ వాలంటీర్లు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

AP Volunteer వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమా..

కానీ వార్డుకి 10 మంది దాకా తీసుకున్న సచివాలయ సిబ్బంది ఉండగా వలంటీర్లతో పని ఏంటని పెన్షన్స్ వారితోనే అందిస్తున్నారు. అంతేకాదు వాలంటీర్లకు 2 నెలల నుంచి జీతం కూడా ఇవ్వట్లేదు. వారికి జీతం పెంచి వారిని ప్రభుత్వ కార్యక్రలాపాలకు ఉపయోగించే ఆలోచన ఉందని ఈమధ్య వార్తలు రాగా అది ప్రభుత్వం పై అదనపు భారం తెచ్చి పెడుతుందని తెలిసి వెనక్కి తగ్గారు. ఇక రాష్ట్ర సర్పంచ్ సంఘం వాలంటీర్ వ్యవస్థ రద్ధు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో పంచాయితీ రాజ్ ఛాబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.

Advertisement

AP Volunteer : ఏపీ వాలంటీర్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్…!

అసలే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల మీద ద్వంద వైఖరి వ్యవహరిస్తుంటే వాలంటీర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం లేట్ చేయకుండా త్వరగా వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని వారికి సరైన విధి విధానాలు అప్పచెప్పే ప్రయత్నం చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Recent Posts

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

56 mins ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

16 hours ago

This website uses cookies.