YSRCP : వైసీపీకి భారీ షాక్‌.. రోజా వెనుకంజ‌.. కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంట‌ర్‌ నుంచి ఔట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : వైసీపీకి భారీ షాక్‌.. రోజా వెనుకంజ‌.. కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంట‌ర్‌ నుంచి ఔట్‌..!

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. న‌గ‌రి వైసీపీ అభ్య‌ర్థి రోజా గ‌ట్టి షాక్ త‌లిగిన‌ట్లు స‌మాచారం. పోస్ట‌ల్ బ్యాలెట్ టీడీపీ ఆధిక్యంలో రాగా.. రెండో రౌండ్ ముగిసేస‌రికి మంత్రి రోజా వెనుకంజ‌లో ఉన్నారు. ఇలాగే ట్రెండ్ కొన‌సాగితే మంత్రి రోజా ఓడిపోవ‌డం గ్యారెంటీ అంటున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి 120 సీట్ల ఆదిక్యంలో ఉండ‌గా.. వైసీపీ 21 సీట్ల ముందంజ‌లో ఉన్నారు. జ‌న‌సేన 17 , బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,10:30 am

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. న‌గ‌రి వైసీపీ అభ్య‌ర్థి రోజా గ‌ట్టి షాక్ త‌లిగిన‌ట్లు స‌మాచారం. పోస్ట‌ల్ బ్యాలెట్ టీడీపీ ఆధిక్యంలో రాగా.. రెండో రౌండ్ ముగిసేస‌రికి మంత్రి రోజా వెనుకంజ‌లో ఉన్నారు. ఇలాగే ట్రెండ్ కొన‌సాగితే మంత్రి రోజా ఓడిపోవ‌డం గ్యారెంటీ అంటున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి 120 సీట్ల ఆదిక్యంలో ఉండ‌గా.. వైసీపీ 21 సీట్ల ముందంజ‌లో ఉన్నారు. జ‌న‌సేన 17 , బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

YSRCP వైసీపీకి భారీ షాక్‌ రోజా వెనుకంజ‌ కొడాలి నాని వంశీ కౌంటింగ్ సెంట‌ర్‌ నుంచి ఔట్‌

YSRCP : వైసీపీకి భారీ షాక్‌.. రోజా వెనుకంజ‌.. కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంట‌ర్‌ నుంచి ఔట్‌..!

YSRCP : కౌంటింగ్ సెంట‌ర్‌ నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ

అలాగే గుడివాడ వైసీపీ అభ్య‌ర్థి కొడాలి నాని , గుడివాడ వైసీపీ అభ్య‌ర్ధి వంశీ కౌంటింగ్ నుంచి వెళ్లిపోవ‌డం జ‌రిగింది. వారు వెనుకంజ‌లో ఉండ‌డం ద్వార అక్క‌డ నుంచి వెళ్లిన్న‌ట్లు స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది