Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత గ్రామమైన మొగల్తూరు అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2009లో చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసినప్పుడు, సొంత ఊరుకు ఏం చేయలేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మొగల్తూరును అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 27న మొగల్తూరులో పర్యటించనున్న ఆయన, గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా […]