
Chandrababu : మహిళలకి శుభవార్త అందించిన చంద్రబాబు..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాష్ట్ర మహిళలకు Womens ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu శుభవార్త అందించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుందని ప్రకటించారు. మంగళవారం శ్రీశైలంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ పథకానికి సంబంధించి పూర్తి స్పష్టతను ఆయన ఇచ్చారు.
Chandrababu : మహిళలకి శుభవార్త అందించిన చంద్రబాబు..!
ప్రతి జిల్లాకు చెందిన మహిళలు, తమ జిల్లాలోని ఏ ప్రాంతానికి అయినా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇది ఇంటర్‌డిస్ట్రిక్ట్ ట్రావెల్‌కు కాకుండా, ఇంట్రా-డిస్ట్రిక్ట్ ప్రయాణాలకే వర్తించనుంది. ప్రయాణానికి ఒక్క రూపాయైనా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. ఈ పథకం, ఎన్డీఏ కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ఎన్నికల హామీల్లో భాగమైన ‘సూపర్ సిక్స్’ ప్రామిస్‌లో ఒకటి. అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో కార్యాచరణకు దిగింది.
ఈ సందర్భంగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై అధ్యయనం చేసి, అధికారుల బృందం వివరాలను సేకరించిందని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రయాణ సౌకర్యం, బస్సుల లభ్యత, సాంకేతిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఈ పథకం ప్రారంభమైతే, విద్యార్థినులు, కార్మిక మహిళలు, చిన్న వ్యాపారుల జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.