
Roja : రోజా పరిస్థితి ఇంత దారుణంగా మారిందా... ఆమెకి వారే దిక్కు..!
Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఈ సారి ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. మంత్రిగా ఉన్నప్పుడు రోజా ఎంత సందడి చేసిందో మనం చూశాం. మీడియా ముందు నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంత మంది పరిస్థితి మరీ ధారుణంగా ఉంది. ఈసారి కూడా జగన్ గెలుస్తాడన్న ధీమాతో.. ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడిన వారిలో.. సినీనటి రోజా కూడా ఉన్నారు. ప్రతిపక్షాలతో పాటు సినిమా వాళ్లను కూడా ఆమె నోటికొచ్చినట్టు తిట్టారు. కాని వైసీపీ ధారుణమైన ఓటమితో ఆమె ప్రస్తుతం కనిపించకుండా పోయారు. ట్వీట్లకే పరిమితం అయ్యారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా ధూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు.
ఇక టీడీపీ నేతలు అయితే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీమ్ ద్వారా టాలీవుడ్‌లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తుంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్‌లో రోజా బిజీగానే ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పారు. అప్పటి నుంటి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
Roja : రోజా పరిస్థితి ఇంత దారుణంగా మారిందా… ఆమెకి వారే దిక్కు..!
ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి..? ఆమె నెక్ట్స్ స్టెప్ ఏంటి..? పార్టీ పనులకే పరిమితం అవుతారా..? లేక మళ్లీ సినిమాలు, బుల్లితెర మీద కనిపిస్తారా..? గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆమె జబర్థస్త్ జడ్జిగా కొనసాగారు. ఈ విషయంలో ఎన్ని విమర్షులు వచ్చినా పట్టించుకోలేదు. జబర్థస్త్ తో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉంది అన్నారు. ఇక ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. దాంతో మళ్లీ ఆమె జబర్థస్త్ రీ ఎంట్రీ ఇస్తుందని కొంత మంది వాదన. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ తో పాటు.. చిరంజీవి లాంటి పెద్ద స్టార్స్ ను ఆమె దారుణంగా విమర్శించింది. ఈక్రమంలో ఆమెకు టాలీవుడ్ లో మూవీస్ చేయాలి అనుకున్నా.. ఎదురుగాలి తప్పదనే చెప్పాలి. అటు తన మెట్టినిల్లు అయిన తమిళ ఇండస్ట్రీలో కూడా రోజాకు ఇబ్బంది తప్పదు. ఎందుకుంటే గతంలో చంద్రబాబును పొగిడారన్న కారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను దారుణంగా అవమానించారు రోజాఅండ్ బ్యాచ్. దాంతో ఆమెకు అక్కడ కూడా అవకాశాలు కష్టమే అని చెప్పుకోవాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.