
Farmers : రైతులకు శుభవార్త.. అకౌంట్‌లోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..!
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 5.78 కోట్లు అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల రైతులు 8,376 మంది నష్టపోయారని ప్రభుత్వం గుర్తించారు. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు ఏపీలో కౌలు రైతులకు సంబంధించి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు అందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కౌలు కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా మండల వ్యవసాయశాఖ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. వచ్చే రబీ నాటికి వీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తుంది.
Farmers : రైతులకు శుభవార్త.. అకౌంట్‌లోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..!
అంతేకాకుండా ఇటీవల కురిసన వర్షాలతో పంటలు నష్టపోయినవారికి సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వం రూ.290.40 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర రహదారులు కలిపి వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు. మౌలిక సదుపాయాల పునరుద్ధరణను నిర్ధారించడానికి ఈ నిధులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుండి తీసుకోబడ్డాయి.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.