Gorantla Madhav : లోకేష్ పై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు...!
Gorantla Madhav : వైసీపీ Ysrcp మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మాధవ్పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై అనేక కేసులు నమోదవుతుండగా, పోలీసుల నుండి వరుస నోటీసులు, విచారణలతో మాధవ్ కష్టాల్లో పడ్డారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ విషయంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఆయనను అదుపులోకి తీసుకున్న ఘటన మరింత చర్చనీయాంశమైంది.
Gorantla Madhav : లోకేష్ పై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు…!
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్‌ను తీవ్రంగా విమర్శిస్తూ అక్కా-బావా కానివాడిగా అభివర్ణించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో లోపాలు ఉన్నాయంటూ, గోరంట్ల మాధవ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఘాటుగా ప్రశ్నించారు.
“మగవాళ్లకూ బావా కానివాడికి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వగలిగితే, పూర్వ ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు ఇవ్వరు?” అంటూ ఆయన విరుచుకుపడ్డారు. మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు తలెత్తించిన విమర్శలు నేపథ్యంలో టీడీపీ నాయకుడు జి. నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
PM Kisan : దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్…
Warm Milk : ఎండు ద్రాక్షాలలో ఫైబర్ చాలా ఉంటుంది. దీనితో మలబద్ధకం వంటి సమస్యలు నివారించబడుతుంది. రాత్రి పడుకునే…
ABC Juice : Drinking BTB జ్యూస్ : ABC జ్యూస్ ప్రస్తుతం చాలామంది చర్మరక్షణ కోసం తీసుకుంటూ ఉంటారు…
Mercury Retrograde : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అందులో బుధుని గ్రహానికి ముఖ్యపాత్ర ఉంది. బుధవారానికి…
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రామ్ చంద్ కాలనీ పర్వతాపూర్ లో రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవ…
Bride : పెళ్లి వేడుకల్లో ఊహించని సంఘటనలు, నవ్వులు తెప్పించే ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా…
Ys Jagan : చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి విపరీతంగా వచ్చినా, కేజీకి కనీస ధర రూ.12 కూడా…
Young Man : ప్రేమను వ్యక్తపరచాలన్న తపన ప్రతి ఒక్క ప్రేమికుడిలో ఉంటుంది. అందులోనూ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ప్రపోజ్…
This website uses cookies.