Ysrcp : వైసీపీలో కొత్త తలనొప్పి "జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు" అంటున్న జనాలు..!!
Ysrcp : వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. వైయస్ జగన్ 2024 ఎన్నికలను గెలిస్తే ఇక రెండు మూడు టరుములు మనమే వస్తామని వైసీపీ నేతలకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ ఎన్నికలను అందరూ చాలా సీరియస్ గా తీసుకొని కష్టపడాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగానే జరగబోయే ఎన్నికలలో టికెట్ల కేటాయింపు ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రజలలో ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ సరి చేసుకోవడానికి.. రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జనాలు స్థానిక ఎమ్మెల్యే పై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పై వినుకొండ వైసీపీ క్యాడర్ ఫుల్ గుర్రుగా ఉంది. ఇందులో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రజలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దని జగనన్న నాయకత్వం తమకి ఇష్టమైన స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కి టికెట్ ఇస్తే ఓటమి గ్యారెంటీ అని అంటున్నారు.
Ysrcp : వైసీపీలో కొత్త తలనొప్పి “జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు” అంటున్న జనాలు..!!
గెలిచాక స్థానిక సమస్యలు పట్టించుకోకుండా రోడ్లు సమస్యలు కూడా తీర్చలేదని వాపోతున్నారు. ఇందులో భాగంగా “జగనన్న ముద్దు కడుబండి వద్దు” అని విమర్శలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో వైసీపీ కేడర్ ఈ విధంగా వ్యవహరించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.