Home » Andhra Pradesh » Kuna Ravikumar Comments In Assembly At Zero Hour
andhra pradesh

Kuna Ravikumar : డ్రైవర్ లేని కారులా.. అసెంబ్లీలో కూన రవికుమార్ కామెంట్స్ వైరల్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 16, 2024, 7:15 pm
Advertisement

Kuna Ravikumar : విపక్షం లేకపోవడం తో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపేలా చేశాయి. జీరో అవర్ సెషన్ లో ఆఉయన డ్రైవర్ లేని కారులా ఉందనడం తాము చెబుతున్న అంశాలు నియోజకవర్గ సమస్యలు ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదని అన్నారు. ఐతే ఆయన వ్యాఖ్యలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ మంత్రులు ఉన్నారని అన్నారు. సభలో అలా సత్యాలు మాట్లాడటం తగదని ఆయన్ను అన్నారు. గతంలో సభ్యులు లేవనెత్తిన అంశాలు నోట్ చేసుకున్నామని మంత్రి చెప్పేవారని.. అదొక ఆనందంగా ఉండేదని కూన రవికుమార్ అన్నారు. అది ఇప్పుడు కనిపించలేదని అనగా అందుకే సభ దృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఐతే కూన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రికార్డ్ద్ చేసిన ప్రతీది తమ డిపార్ట్ మెంట్ కు వస్తుంది.. దాని పై ఎలాంటి యాక్షన్ తీసుకున్నామో తర్వాత సభ్యులకు తెలియచేస్తామని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Advertisement

Kuna Ravikumar : అయ్యన్న జోక్యం చేసుకుని..

ఐతే ఈలోగా స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని రికార్డ్ ఎలాగు అవుతుందని ఎవరైనా మంత్రి నోట్ చేసుకుంటే బాగుంటుందని అన్నారు. సభ్యుడు చివర్లో ఉన్నారని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదని అనారు. ఆ తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు కూన రవికుమార్. ఐతే కూన కామెంట్స్ పై సభలో కొంత చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి సంఘటనలు చాలా సహజం. అయితే మంత్రులు రికార్డ్ చేసుకుంటున్న విషయాలు సభ్యులకు తెలుస్తాయా లేదా అన్నది అర్ధంకాకనే రవికుమార్ ఇలా స్పందించి ఉండొచ్చని అన్నారు. స్పీకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Kuna Ravikumar : డ్రైవర్ లేని కారులా.. అసెంబ్లీలో కూన రవికుమార్ కామెంట్స్ వైరల్..!

Advertisement

ఐతే టీడీపీ సభ్యులే దీనిపై చర్చ జరపడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఏపీలో శీతాకాలం సమావేశాల్లో భాగంగా జరుగుతున్న అసెంబ్లీలో సభ్యులు ఎవరి వాదన వారు వినిపిస్తూ ప్రజలకు సంక్షేమ పాలన చేసేలా చూస్తానన్నారు. ప్రస్తుతం సమావేశాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ ఐతే ఏది జరగట్లేదు. Kuna Ravikumar, Assembly, AP, Acchenaidu, Ayyanna Patrudu

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి